పుత్తడి బొమ్మలా అనుపమ- అలా చూస్తూ ఉండిపోవచ్చు! కేరళ బ్యూటీ అనుపమ తెలుగులో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ‘ప్రేమమ్‘, ‘శతమానం భవతి‘ లాంటి సినిమాలతో మంచి గుర్తింపు పొందింది. తాజాగా ‘కార్తికేయ-2‘, ‘18 pages‘ సినిమాలతో ఓ రేంజ్ హిట్స్ అందుకుంది. ప్రస్తుతం ‘డీజే టిల్లుస్క్వేర్‘లో నటిస్తోంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ క్యూట్ ఫోటోలను షేర్ చేస్తుంది. తాజా వీడియోలో పుత్తడి బొమ్మలా చిరునవ్వులు చిందిస్తూ ఆకట్టుకుంది. Photos & Video Credit: Anupama Parameswaran/Instagram