ఫ్లైట్‌లో పవన్ కళ్యాణ్ కొడుకు - వీడియో పోస్ట్ చేసిన రేణు దేశయ్ రేణు దేశాయ్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. పవన్ కళ్యాణ్ తో సినిమాల్లో నటించి, అతడినే పెళ్లి చేసుకుంది. ఇద్దరు పిల్లలు పుట్టాక పవన్, రేణు విడిపోయారు. ప్రస్తుతం ఎవరి జీవితాలు వాళ్లు గడుపుతున్నారు. పిల్లలతో కలిసి ఉంటుంది రేణు దేశాయ్. తాజాగా కొడుకుతో కలిసి ఫ్లైట్ జర్నీ చేసిన వీడియోను నెట్టింట్లో షేర్ చేసింది. Photos & Videos Credit: Renu Desai/Instagram/Social media