మహేష్ తర్వాత నానినే - మిగతా స్టార్స్ అంతా నేచురల్ స్టార్ వెనుకే!

Image Source: Nani/twitter

నేచురల్ స్టార్ నాని నటించిన 'దసరా' సినిమా భారీ వసూళ్లను రాబడుతోంది.

Image Source: Nani/twitter

తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఓవర్సీస్ లోనూ సత్తా చాటుతోంది.

Image Source: Nani/twitter

తాజాగా ఈ మూవీ USAలో 1 మిలియన్ డాలర్ క్లబ్ లో చేరింది.

Image Source: Nani/twitter

‘దసరా’తో ఇప్పటి వరకు ఆయన నటించిన 8 చిత్రాలు మిలియన్ డాలర్లు సాధించాయి.

Image Source: Mahesh Babu/twitter

ఎక్కువ మిలియన్ డాలర్ మూవీస్(11) ఉన్న హీరోగా మహేష్ బాబు టాప్ లో నిలిచాడు.

Image Source: Jr NTR/twitter

7 సినిమాలతో ఎన్టీఆర్ మూడు, 6 మూవీస్ తో పవన్ కళ్యాన్ నాలుగో స్థానంలో ఉన్నారు.

అల్లు అర్జున్ (5), చిరంజీవి, ప్రభాస్, వరుణ్ తేజ్ (4) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. Allu Arjun/Instagram

Image Source: Venkatesh daggubati/twitter

రామ్ చరణ్, విజయ్ దేవరకొండ, వెంకటేష్, బాలకృష్ణ (3) సినిమాలను కలిగి ఉన్నారు.

Image Source: Naga Chaitanya Akkineni/twitter

నాగార్జున, నాగ చైతన్య (2) మిలియన్ డాలర్ సినిమాలను కలిగి ఉన్నారు.

Image Source: Akhil Akkineni/twitter

అఖిల్, నిఖిల్, నితిన్, అడివి శేష్, నవీన్ పోలిశెట్టి కూడా మిలియన్ డాలర్ మూవీస్ లిస్టులో చోటు సంపాదించారు.