బీచ్ లో రీతూ చౌదరి- ‘జబర్దస్త్‘గా అందాల విందు టిక్ టాక్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది రీతూ చౌదరి. ఆ తర్వాత వెండి తెరకు సైడ్ ఆర్టిస్టుగా పరిచయం అయ్యింది. బుల్లితెరపై సీరియల్ నటిగానూ అలరించింది. ‘గోరింటాకు’ సీరియల్ తో మంచి క్రేజ్ సంపాదించింది. ప్రస్తుతం ‘జబర్దస్త్’ లేడీ కమెడియన్ గా ప్రేక్షకులను అలరిస్తోంది. తాజాగా బీచులో అందాలను ఆరబోస్తూ అందరినీ అలరించింది. Photos & Video Credit: Rithu_chowdary/Instagram