బ్లాక్ శారీలో ‘జబర్దస్త్‘ బ్యూటీ- అందాలతో కనువిందు

‘జబర్దస్త్‘ కామెడీ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది సత్య శ్రీ.

చమ్మక్ చంద్ర టీమ్ లో అదిరిపోయే పంచులు వేస్తూ ఆకట్టుకుంది.

అంతకు ముందు సీరియల్స్, సినిమాల్లోనూ నటించింది.

‘జబర్దస్త్‘ ద్వారానే బాగా పాపులారిటీ సంపాదించింది.

ఆ తర్వాత ‘జబర్దస్త్‘ షో నుంచి వెళ్లిపోయి, మళ్లీ వచ్చింది.

తాజాగా బ్లాక్ శారీలో అందాల విందుతో ఆకట్టుకుంది.

Photos & Video Credit: Satya Sri/Instagram