చీరలో అనసూయ హొయలు- అమ్మడు అందానికి కుర్రకారు ఫిదా!

అనసూయ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ అయ్యింది.

గత కొంత కాలంగా ఫుల్ టైమ్ నటిగా మారిపోయింది.

ఇప్పుడు టీవీ చానెళ్ల వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు.

సోషల్ మీడియాలో కూడా అప్పుడప్పుడు కనిపిస్తోంది.

ప్రస్తుతం ‘పుష్ప2’లో పవర్ ఫుల్ రోల్ పోషిస్తోంది.

తాజాగా పింక్ చీర, బ్లూ బ్లౌజ్ లో హొయలు పోతూ కనిపించింది.

Photos & Video Credit: Anasuya Bharadwaj/Instagram