అన్వేషించండి

Samantha: 'శాకుంతలం' లేదు కానీ 'యశోద' రెడీ - సమంత కొత్త సినిమా రిలీజ్ డేట్!

సమంత 'యశోద' సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు.

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది సమంత. వరుస సినిమాలు ఒప్పుకుంటూ బిజీ హీరోయిన్ గా మారింది. ఓ పక్క తెలుగులో సినిమాలు చేస్తూనే మరోపక్క ఇతర భాషల్లో ప్రాజెక్ట్స్ లైన్ లో పెడుతోంది. అలానే వెబ్ సిరీస్ లపై కూడా దృష్టి పెట్టింది. ప్రస్తుతం ఈ బ్యూటీ 'యశోద' అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాను హరి, హరీష్ అనే దర్శకులు తెరకెక్కిస్తున్నారు. శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయి చాలా రోజులు అవుతుంది. 

ఇప్పుడు రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నారు దర్శకనిర్మాతలు. నవంబర్ లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ముందుగా సమంత 'శాకుంతలం' సినిమాను నవంబర్ లో రిలీజ్ చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. కానీ సడెన్ గా వాయిదా వేశారు. ఇప్పుడు ఆ సినిమాకి బదులుగా 'యశోద'ను రిలీజ్ చేస్తున్నారు. నవంబర్ 11న సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. 

'యశోద'లో గర్భవతిగా..

ఈ సినిమాలో గర్భవతి రోల్ చేశారు సమంత. ఆ మధ్య విడుదల అయిన టీజర్ ఆకట్టుకుంది. డాక్టర్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని సమంతకు చెబుతారో... అందుకు విరుద్ధమైన పరిస్థితులు ఆమెకు ఎదురవుతాయి. వాటి నుంచి ఎలా బయట పడిందనేది సినిమా. 

హైలైట్ గా యాక్షన్ సీక్వెన్సెస్:

ఇదిలా ఉండగా.. ఈ సినిమాలో 3 యాక్షన్ సీక్వెన్స్ లు ఉన్నారయట. మూడు వేటికవి భిన్నంగా ఉంటాయని తెలుస్తోంది. అందులో ఓ యాక్షన్ సీన్ ని 'ఫ్యామిలీ మ్యాన్' టీమ్ కి పని చేసిన ఫారెన్ కొరియోగ్రాఫర్ కంపోజ్ చేశారు. ఈ యాక్షన్ సీన్ ఇంటర్నేషనల్ లెవెల్ లో ఉండబోతుందని తెలుస్తోంది. ఫ్యామిలీ మ్యాన్ 2కి పని చేసిన యాక్షన్ మాస్టర్లే ఈ సినిమాకి కావాలని సమంత డిమాండ్ చేయడంతో నిర్మాతలు వాళ్లతోనే వర్క్ చేయించారు. 

క్లైమాక్స్ కి ముందు ఓ భారీ యాక్షన్ సీన్ ఉంటుందని.. అందులో సమంత పోరాటలు నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయని తెలుస్తోంది. ఈ సినిమా కోసం సమంత చాలా కష్టపడింది. స్పెషల్ గా ట్రైనింగ్ కూడా తీసుకుంది. మరి ఆ యాక్షన్ ఫీట్స్ ఏ రేంజ్ లో ఉంటాయో చూడాలి. 

తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కాబోతున్న 'యశోద' సినిమాలో సమంత, వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్, శత్రు, మధురిమ, కల్పికా గణేష్, దివ్య శ్రీపాద, ప్రియాంకా శర్మ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా చంద్రబోస్, రామజోగయ్య శాస్త్రి పాటలు రాస్తున్నారు. పులగం చిన్నారాయణ, డా. చల్లా భాగ్యలక్ష్మి డైలాగ్స్ రాస్తున్నారు. ఎం సుకుమార్ సినిమాటోగ్రఫీ చేస్తున్నారు. అశోక్ ఆర్ట్  పనులు చూసుకుంటున్నారు. 

Read Also: పెళ్లికూతురుగా కీర్తి సురేష్‌ - బర్త్‌డే గిఫ్ట్ అదుర్స్, బరాత్‌లో మహానటి రచ్చ!

టాప్ హెడ్ లైన్స్

Korean Kanakaraju OTT: ఐదు భాషల్లో కొరియన్ కనకరాజు స్ట్రీమింగ్... అఫీషియల్‌గా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన నెట్‌ఫ్లిక్స్
ఐదు భాషల్లో కొరియన్ కనకరాజు స్ట్రీమింగ్... అఫీషియల్‌గా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన నెట్‌ఫ్లిక్స్
Maremma Trailer: మారెమ్మ ట్రైలర్ రివ్యూ... ఊరిని కాపాడే దున్న... రవితేజ తమ్ముడి కొడుకు విశ్వరూపం
మారెమ్మ ట్రైలర్ రివ్యూ... ఊరిని కాపాడే దున్న... రవితేజ తమ్ముడి కొడుకు విశ్వరూపం
Jhansi Ishan Wedding: పెళ్ళి చేసుకున్న 'జగద్ధాత్రి' ఝాన్సీ రాథోడ్... వరుడు ఎవరు? ఇంకా ఏయే సీరియల్స్ చేసిందో తెలుసా?
పెళ్ళి చేసుకున్న 'జగద్ధాత్రి' ఝాన్సీ రాథోడ్... వరుడు ఎవరు? ఇంకా ఏయే సీరియల్స్ చేసిందో తెలుసా?
Illu Illalu Pillalu Serial Today September 1st: ఇల్లు ఇల్లాలు పిల్లలు: అపార్థంతో దోషిలా నిల్చొన్న వేదవతి! నర్మదకు దొరికేసిన అమూల్య!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: అపార్థంతో దోషిలా నిల్చొన్న వేదవతి! నర్మదకు దొరికేసిన అమూల్య!

వీడియోలు

Gundenininda Gudigantalu Serial August 31 | రోహిణి మోసాలపై బాలు ఫైర్
Vaibhav Sooryavanshi Duleep Trophy | 15 ఏళ్ల వయసులో కెప్టెన్సీ అదరగొట్టిన వైభవ్
Women's Champions Trophy 2027 | శ్రీలంకకు ఐసీసీ ఊహించని షాక్
Sunil Gavaskar On Indian Bowlers | టీమిండియాపై సునీల్ గవాస్కర్ ఫైర్.. బౌలర్లకు సరికొత్త శిక్షలు
Singer Jhansi Bigg Boss 10 | బిగ్ బాస్ 10 కామనర్ సింగర్ ఝాన్సీ రియల్ లైఫ్ స్టోరీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayawada Crime News: పోలీసులపై కత్తితో దాడి చేసిన నిందితుడు.. కాల్పులు జరిపి అదుపులోకి తీసుకున్న సిబ్బంది
పోలీసులపై కత్తితో దాడి చేసిన నిందితుడు.. కాల్పులు జరిపి అదుపులోకి తీసుకున్న సిబ్బంది
Sadhguru Donation to Nepal: నేపాల్ వరద భాదితులకు సద్గురు రూ.1 కోటి విరాళం, 5 దేశాలతో హిమాలయ బోర్డు ఏర్పాటుకు పిలుపు
నేపాల్ వరద భాదితులకు సద్గురు రూ.1 కోటి విరాళం, 5 దేశాలతో హిమాలయ బోర్డు ఏర్పాటుకు పిలుపు
Vijay TVK Prime Minister candidate: ఢిల్లీ పీఠంపై మిత్రపక్షాల పేచీ - రాహుల్ గాంధీకి ప్రత్యామ్నాయంగా విజయ్ రేసులోకి రాగలరా?
ఢిల్లీ పీఠంపై మిత్రపక్షాల పేచీ - రాహుల్ గాంధీకి ప్రత్యామ్నాయంగా విజయ్ రేసులోకి రాగలరా?
Kakinada News: కాకినాడలో లవ్ జిహాద్ కలకలం! ఆరుగురితో సహజీవనం చేసి మత మార్పిడి.. భర్తపై వివాహిత ఆరోపణలు
కాకినాడలో లవ్ జిహాద్ కలకలం! ఆరుగురితో సహజీవనం చేసి మత మార్పిడి.. భర్తపై వివాహిత ఆరోపణలు
Jago Telangana Yatra: ఇంద్రవెల్లి నుంచి జోగులాంబ వరకు 15000 కిలోమీటర్లు జాగో తెలంగాణ యాత్ర, ఉద్దేశం ఏంటీ
ఇంద్రవెల్లి నుంచి జోగులాంబ వరకు 15000 కిలోమీటర్లు జాగో తెలంగాణ యాత్ర, ఉద్దేశం ఏంటీ
Kavitha: హరీష్, సంతోష్‌లను క్షమిస్తానేమో! ఆయనకు మాత్రం నా ఉసురు తగులుతుంది: కవిత
హరీష్, సంతోష్‌లను క్షమిస్తానేమో! ఆయనకు మాత్రం నా ఉసురు తగులుతుంది: కవిత
YSRCP Internal Crisis: వైఎస్సార్‌సీపీలో సాయిరెడ్డి టైమ్ బాంబ్ - సజ్జలపై పార్టీ క్యాడర్‌లో, జగన్‌లో అనుమానం పెంచే వ్యూహంలో సక్సెస్ అయ్యారా?
వైఎస్సార్‌సీపీలో సాయిరెడ్డి టైమ్ బాంబ్ - సజ్జలపై పార్టీ క్యాడర్‌లో, జగన్‌లో అనుమానం పెంచే వ్యూహంలో సక్సెస్ అయ్యారా?
Lionel Messi Retirement: అభిమానులకు షాక్.. అంతర్జాతీయ ఫుట్ బాల్ కు మెస్సీ గుడ్‌బై, అర్జెంటీనా లెజెండ్ భావోద్వేగ ప్రకటన
అభిమానులకు షాక్.. అంతర్జాతీయ ఫుట్ బాల్ కు మెస్సీ గుడ్‌బై, అర్జెంటీనా లెజెండ్ భావోద్వేగ ప్రకటన
Embed widget