అన్వేషించండి

‘యశోద’ ఎవరో తెలుసు కదా? సమంత మూవీ ‘ట్రైలర్’ అప్‌డేట్ వచ్చేసింది

సమంత తాజాగా నటిస్తోన్న చిత్రం 'యశోదా'. ఈ సినిమా ను పాన్ ఇండియా లెవల్ లో ప్లాన్ చేశారు మూవీ టీమ్. ఈసారి సమంత కూడా పాన్ ఇండియా లెవల్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమైంది.

సౌత్ ఇండియా సినిమాలకు ప్రస్తుతం దేశవ్యాప్తంగా మంచి ఆదరణ లభిస్తోంది. ఆర్.ఆర్.ఆర్, కేజీఎఫ్ 2, విక్రమ్, కాంతార లాంటి సినిమాలు దేశవ్యాప్తంగా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. తెలుగులో కూడా ఇప్పుడు వచ్చే సినిమాలను పాన్ ఇండియా లెవల్ లో తీస్తున్నారు దర్శక నిర్మాతలు. తెలుగు హీరోయిన్ లలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది సమంత. అటు వెబ్ సిరీస్ తో పాటు చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా వుంది సమంత.

సమంత తాజాగా నటిస్తోన్న చిత్రం 'యశోదా'. ఈ సినిమా ను పాన్ ఇండియా లెవల్ లో ప్లాన్ చేశారు మూవీ టీమ్. అంతకముందు యూ టర్న్ లాంటి సస్పెన్స్ త్రిల్లర్ మూవీతో సమంత ఆకట్టుకుంది. ఆ సినిమా మంచి పాజిటీవ్ టాక్ సంపాదించుకుంది. దీంతో యశోదా సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. లేడీ ఓరియెంటెడ్ సినిమా కావడంతో సినిమాపై ఆసక్తి నెలకొంది. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ మూవీ.. తెలుగుతో పాటు హిందీ, త‌మిళ్, కన్నడ, మ‌ల‌యాళం భాష‌ల్లో విడుద‌ల చేయాల‌ని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

ఈ యశోదా సినిమాకు సంబంధించి మూవీ టీమ్ ముందు నుంచీ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటోంది. ప్రతీ దశను ప్రేక్షకులకు ఆసక్తి నెలకొల్పే విధంగా చేస్తున్నారు. లేడీ ఓరియెంటెడ్ సినిమాలు అంటే సాధారణంగా సస్పెన్స్ త్రిల్లర్ ఎలిమెంట్స్ ఉంటాయి. అయితే యశోదాలో థ్రిల్లర్ అంశాలతో పాటు ఎమోషన్స్ సీన్స్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. సినిమా అందర్నీ ఆకట్టుకుందని సీట్ ఎడ్జ్ సీన్ లు ఇందులో చాలా ఉన్నాయని మేకర్స్ ఇప్పటికే చెప్పేశారు. అయితే తాజాగా సినిమా ట్రైలర్ ను విడుదల తేదీని ప్రకటించింది మూవీ టీమ్.  దీపావళి సందర్భంగా గుడ్ న్యూస్ చెప్పింది టీమ్. 'యశోదా ఎవరో తెలుసా' అంటూ ఈనెల 27 న యశోదా ట్రైలర్ ను విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు ప్రోమో వదిలారు.

మొదట్నుంచీ ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండటంతో ట్రైలర్ పై ఆసక్తి నెలకొంది. అలాగే ఈ సినిమాను నవంబర్ 11 న రిలీజ్ చేయనున్నారు. సాంకేతికపరంగా కూడా మూవీ పై ప్రత్యేక దృష్టి పెట్టినట్టున్నారు. ఇక సినిమాలో సమంతతో పాటు వరలక్ష్మీ శరత్ కుమార్, మురళీ శర్మ, సంపత్ రాజ్, ఉన్ని ముకుందన్, రావు రమేష్,  శత్రు, నటించారు. ఎం.సుకుమార్ సినిమాటోగ్రఫీ అందించిన ఈ సినిమాకు మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్. హరి శంకర్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు మణిశర్మ మ్యూజిక్ అందించారు. రామజోగయ్య శాస్ట్రి పాటలు రాశారు. చైతూ తో విడాకుల తర్వాత సమంత కెరీర్ పై దృష్టి పెట్టినట్టు కనిపిస్తుంది. వరుసగా సినిమాలు ఒప్పుకుంటూ దూసుకెళ్తోంది. యశోదా సినిమా తో సమంత పాన్ ఇండియా నటి గా మారనుంది. మరి ఈ సినిమాతో సమంత కెరీర్ ఎటు మలుపు తిరుగుతుందో చూడాలి.

Also Read: సంక్రాంతి సమరంలో బడా స్టార్స్ - ప్రభాస్, చిరంజీవి, బాలయ్యతో పోటీకి సిద్ధమైన అఖిల్, విజయ్!

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)

టాప్ హెడ్ లైన్స్

Podarillu Serial Today Sep 29: చక్రిని వెతుక్కుంటూ నేరుగు ఇంటికి వచ్చేసిన గోపిక..నువ్వులేకపోతే చచ్చిపోతానంటూ ఏడుపు
పొదరిల్లు: చక్రిని వెతుక్కుంటూ నేరుగు ఇంటికి వచ్చేసిన గోపిక..నువ్వులేకపోతే చచ్చిపోతానంటూ ఏడుపు
Gundeninda Gudigantalu Sep29th: చింతామణి ఇంట్లో డబ్బులు కొట్టేసిన బాలు..చింతామణి ఝలక్‌ ఇచ్చి వచ్చేసిన శృతి
గుండెనిండా గుడిగంటలు: చింతామణి ఇంట్లో డబ్బులు కొట్టేసిన బాలు..చింతామణి ఝలక్‌ ఇచ్చి వచ్చేసిన శృతి
Illu Illalu Pillalu Serial Today September 29th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: చివరి నిమిషంలో బిగ్‌ట్విస్ట్‌! నర్మద మాటలకు పెళ్లి పీటలెక్కిన ప్రేమ!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: చివరి నిమిషంలో బిగ్‌ట్విస్ట్‌! నర్మద మాటలకు పెళ్లి పీటలెక్కిన ప్రేమ!
The Paradise Vs The Vvaan: నానికి తమన్నా షాక్... 'ప్యారడైజ్' కంటే ఆ హిందీ సినిమాకు క్రేజ్??
నానికి తమన్నా షాక్... 'ప్యారడైజ్' కంటే ఆ హిందీ సినిమాకు క్రేజ్??

వీడియోలు

Shubman Gill After Win Over West Indies | విరాట్ పై ప్రశంసలు కురిపించిన కెప్టెన్
King Kohli's Record 55th ODI Century | వన్డేల్లో కింగ్ కోహ్లీ సరికొత్త చరిత్ర
Kuldeep Yadav Magical Spell vs WI | వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం
Rohit Sharma Virat Kohli 2027 ODIWC | రోహిత్, కోహ్లీ లేకున్నా టీమిండియాకు నో ప్రాబ్లమ్
Abhishek Vaibhav Weakness in International Pitches | అభిషేక్, వైభవ్ లపై సందీప్ పాటిల్ కీలక వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP Leaders Joining Janasena: జనసేనలోకి వైఎస్సార్‌సీపీ నేతల క్యూ - పవన్‌కు దక్కుతున్న పొలిటికల్ మూమెంటం.. కానీ కూటమి పరిమితులే అసలు చిక్కు?
జనసేనలోకి వైఎస్సార్‌సీపీ నేతల క్యూ - పవన్‌కు దక్కుతున్న పొలిటికల్ మూమెంటం.. కానీ కూటమి పరిమితులే అసలు చిక్కు?
Bahadurpuga farmers: బహదూర్‌గూడ రైతుల కథ ప్యారడైజ్ సినిమా లాంటిది - బీఆర్ఎన్ నేత పట్లోళ్ల కార్తీక్ రెడ్డి
బహదూర్‌గూడ రైతుల కథ ప్యారడైజ్ సినిమా లాంటిది - బీఆర్ఎన్ నేత పట్లోళ్ల కార్తీక్ రెడ్డి
NTR Bharosa Pension: ఏపీలో పింఛనుదారులకు గుడ్‌న్యూస్‌.. ఆలస్యంగా కాదు, 1వ తేదీనే పింఛ‌న్ల పంపిణీ
ఏపీలో పింఛనుదారులకు గుడ్‌న్యూస్‌.. ఆలస్యంగా కాదు, 1వ తేదీనే పింఛ‌న్ల పంపిణీ
Local Reservation In Telangana: తెలంగాణలో స్థానికత అంశంపై సుప్రీంకోర్టు క్లారిటీ.. వారికి మాత్రమే లోకల్ రిజర్వేషన్
తెలంగాణలో స్థానికత అంశంపై సుప్రీంకోర్టు క్లారిటీ.. వారికి మాత్రమే లోకల్ రిజర్వేషన్ అని తీర్పు
Revanth Reddy Sircilla Sabha: కేటీఆర్ కోటలో రేవంత్ వ్యూహం ఏంటి? 2028కు ముందే పొలిటికల్ వార్?
Revanth Reddy Sircilla Sabha: కేటీఆర్ కోటలో రేవంత్ వ్యూహం ఏంటి? 2028కు ముందే పొలిటికల్ వార్?
Shooting Organization Outcry: పతకం లేకుండానే ఒలింపిక్ స్టార్ భాకర్.. గట్టర్ వాసన, రోజూ 5 గంటల బస్సు ప్రయాణంపై ఆమె తండ్రి ఆగ్రహం
పతకం లేకుండానే ఒలింపిక్ స్టార్ భాకర్.. గట్టర్ వాసన, రోజూ 5 గంటల బస్సు ప్రయాణంపై ఆమె తండ్రి ఆగ్రహం
కేవలం 1500 మంది కొనగలిగే రెనాల్ట్ Renault Rafale Hypnotic, ఈ SUV ఎందుకంత స్పెషల్
కేవలం 1500 మంది కొనగలిగే రెనాల్ట్ Renault Rafale Hypnotic, ఈ SUV ఎందుకంత స్పెషల్
Amaravati ORR: 4 ప్యాకేజీలుగా, 2 బ్రిడ్జిలు, 3 టన్నెళ్లతో అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు.. అంచనా వ్యయం 30,491 కోట్లు
4 ప్యాకేజీలుగా, 2 బ్రిడ్జిలు, 3 టన్నెళ్లతో అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు.. అంచనా వ్యయం 30,491 కోట్లు
Embed widget