IPL, 2022 | Qualifier 2 | Narendra Modi Stadium, Ahmedabad - 27 May, 07:30 pm IST
(Match Yet To Begin)
RR
RR
VS
RCB
RCB
IPL, 2022 | Final | Narendra Modi Stadium, Ahmedabad - 29 May, 08:00 pm IST
(Match Yet To Begin)
GT
GT
VS
TBC
TBC

Samantha: స్టార్ హీరోయిన్ సమంత మేనేజర్ ని మార్చేసిందా?

సమంత చాలా ఏళ్లుగా ఒక వ్యక్తినే మేనేజర్ గా కంటిన్యూ చేస్తోంది. అతడితో సామ్ కి మంచి బాండింగ్ ఉంది.

FOLLOW US: 

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది సమంత. విడాకుల తరువాత ఇండస్ట్రీలో ఆమెకి మరిన్ని అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆమె వరుస సినిమాలు ఒప్పుకుంటూ బిజీ ఆర్టిస్ట్ గా మారింది. బాలీవుడ్ లో కూడా ప్రాజెక్ట్స్ చేయడానికి ఆసక్తి చూపిస్తోంది. ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ తీసుకొచ్చిన ఇమేజ్ ను వాడుకునే పనిలో పడింది. ఈ క్రమంలో ఆమె ముంబైకి చెందిన ఓ మేనేజర్ నియమించుకున్నట్లు తెలుస్తోంది. ఇక నుంచి సమంతకి సంబంధించిన అన్ని ప్రాజెక్ట్స్ అతడే హ్యాండిల్ చేస్తాడని తెలుస్తోంది. 

నిజానికి సమంత చాలా ఏళ్లుగా ఒక వ్యక్తినే మేనేజర్ గా కంటిన్యూ చేస్తోంది. అతడితో సామ్ కి మంచి బాండింగ్ ఉంది. అయితే నాగచైతన్యకు కూడా అతడే మేనేజర్ గా పని చేస్తున్నారు. చై-సామ్ విడాకుల తరువాత కూడా అతడినే మేనేజర్ గా కంటిన్యూ చేశారు. కానీ ఇప్పుడు మాత్రం సమంత ముంబై నుంచి మేనేజర్ ని రంగంలోకి దింపుతోంది. చైతుకి పని చేసే వ్యక్తే తన ప్రాజెక్ట్స్ కూడా చూడడం సమంతకి ఇష్టం లేదని టాక్. 

ఇప్పటికే సమంత సోషల్ మీడియాలో చైతుని ఫాలో అవ్వడం మానేసింది. ఇప్పుడు తన మేనేజర్ ని కూడా మార్చేసింది. కొత్త మేనేజర్ ముంబైలో ప్రాజెక్ట్స్ తో పాటు తెలుగు సినిమాలను కూడా హ్యాండిల్ చేస్తారట. ప్రస్తుతం సమంత 'యశోద' అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్ కీలకపాత్ర పోషిస్తుంది. దీంతో పాటు ఓ బైలింగ్యువల్ సినిమా, ఓ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ ఓకే చేసింది సమంత. బాలీవుడ్ లో కూడా కొన్ని సినిమాలను ఓకే చేసినట్లు సమాచారం.

Also Read: నామినేషన్స్ హీట్ - అజయ్, అషులతో హమీద గొడవ

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Mahendra Babu (@mahendrababu2590)

Published at : 04 Apr 2022 06:56 PM (IST) Tags: samantha akkineni nagachaitanya Samantha manager

సంబంధిత కథనాలు

Ante Sundaraniki: ‘అంటే సుందరానికి’ మేకింగ్, షూటింగ్‌లో నాని ఫన్‌కు పకపకా నవ్వులు, ఇదిగో వీడియో!

Ante Sundaraniki: ‘అంటే సుందరానికి’ మేకింగ్, షూటింగ్‌లో నాని ఫన్‌కు పకపకా నవ్వులు, ఇదిగో వీడియో!

Thalapathy 66: వంశీ పైడిపల్లి, విజయ్ తమిళ చిత్రం అప్‌డేట్, మరీ అంత త్వరగానా?

Thalapathy 66: వంశీ పైడిపల్లి, విజయ్ తమిళ చిత్రం అప్‌డేట్, మరీ అంత త్వరగానా?

Mahesh Babu Proud Of Gautam: పదో తరగతి పూర్తి చేసిన కుమారుడు, జర్మనీలో మహేష్ అండ్ ఫ్యామిలీ సెలబ్రేషన్స్

Mahesh Babu Proud Of Gautam: పదో తరగతి పూర్తి చేసిన కుమారుడు, జర్మనీలో మహేష్ అండ్ ఫ్యామిలీ సెలబ్రేషన్స్

Pawan Kalyan In F3 Movie: 'ఎఫ్ 3'లో పవర్ స్టార్ - పవన్ సహా టాలీవుడ్ టాప్ హీరోలను వాడేసిన అనిల్

Pawan Kalyan In F3 Movie: 'ఎఫ్ 3'లో పవర్ స్టార్ - పవన్ సహా టాలీవుడ్ టాప్ హీరోలను వాడేసిన అనిల్

Suriya 41 Not Shelved: సినిమా ఆగలేదు - పుకార్లకు చెక్ పెట్టిన హీరో సూర్య

Suriya 41 Not Shelved: సినిమా ఆగలేదు - పుకార్లకు చెక్ పెట్టిన హీరో సూర్య
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

KCR Comments In Bengalore : రెండు, మూడు నెలల్లో సంచలన వార్త - మార్పును ఎవరూ ఆపలేరన్న కేసీఆర్

KCR Comments In Bengalore : రెండు, మూడు నెలల్లో సంచలన వార్త - మార్పును ఎవరూ ఆపలేరన్న కేసీఆర్

Vivo T2 5G: వివో కొత్త ఫోన్ లాంచ్ వాయిదా - కారణం ఏంటంటే?

Vivo T2 5G: వివో కొత్త ఫోన్ లాంచ్ వాయిదా - కారణం ఏంటంటే?

IND vs INA, Asia Cup Hockey: ఇండోనేషియాపై టీమిండియా గోల్స్ వర్షం - ఏకంగా 16-0తో విజయం - ఇంటి బాట పట్టిన పాకిస్తాన్!

IND vs INA, Asia Cup Hockey: ఇండోనేషియాపై టీమిండియా గోల్స్ వర్షం - ఏకంగా 16-0తో విజయం - ఇంటి బాట పట్టిన పాకిస్తాన్!

Yes Bank-DHFL Scam : ఎస్ బ్యాంక్-డీహెచ్ఎఫ్ఎల్ నిధుల మళ్లింపు కేసు, పుణెకు చెందిన బిల్డర్ అరెస్టు

Yes Bank-DHFL Scam : ఎస్ బ్యాంక్-డీహెచ్ఎఫ్ఎల్ నిధుల మళ్లింపు కేసు, పుణెకు చెందిన బిల్డర్ అరెస్టు