అన్వేషించండి

Sai Pallavi: సాయిపల్లవికి ఎలాంటి అబ్బాయిలు నచ్చుతారు..?

సాయిపల్లవి ఓ ఇంటర్వ్యూలో తనకు ఎలాంటి అబ్బాయిలు నచ్చుతారు..? అబ్బాయిల్లో ఆమె చూసే క్వాలిటీ ఏంటి..? అనే విషయాలను బయటపెట్టింది.

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది సాయిపల్లవి. యూత్ లో ఆమెకి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆమె పెర్ఫార్మన్స్ కి, డాన్స్ కి కుర్రకారు ఫిదా అయిపోతుంది. ఫ్యామిలీ ఆడియన్స్ లో కూడా సాయిపల్లవికి మంచి ఫాలోయింగ్ ఉంది. రీసెంట్ గా ఈ బ్యూటీ కశ్మీర్ పండిట్లను చంపిన ఉగ్రవాదులతో గోరక్షకులను పోల్చింది. దీంతో నెటిజన్లు, కొందరు రాజకీయనాయకులు సీరియస్ అయ్యారు. ఈ వివాదంపై సాయిపల్లవి వివరణ ఇస్తూ.. ఓ వీడియోను షేర్ చేసింది. 

ఇదిలా ఉండగా.. తాజాగా ఈ బ్యూటీ ఓ ఇంటర్వ్యూలో తనకు ఎలాంటి అబ్బాయిలు నచ్చుతారు..? అబ్బాయిల్లో ఆమె చూసే క్వాలిటీ ఏంటి..? అనే విషయాలను బయటపెట్టింది. అబ్బాయిలు ఇలానే ఉండాలనే రూల్ తనకు లేదని.. కాకపోతే సెన్సిటివ్ గా ఉండే అబ్బాయిలంటే తనకు ఇష్టమని చెప్పింది. వాళ్లు మనస్ఫూర్తిగా ఫీలై ఏదైనా చెబితే ఇష్టమని.. ఏదైనా ఇష్యూపై వెంటనే స్పందించి ఏడిస్తే అనచ్చుతారని తెలిపింది. 

మ్యాచోగా ఉంటే తనకు నచ్చదని.. అమ్మాయిలు హర్ట్ అవ్వకూడదని అబ్బాయిలు చేసే కొన్ని ప్రయత్నాలు, త్యాగాలు బాగా నచ్చుతాయని చెప్పింది. ఇలా తనకు ఎలాంటి అబ్బాయిలు నచ్చుతారో చెప్పేసింది సాయిపల్లవి. అలానే అమ్మాయిలను ఇంప్రెస్ చేయడానికి చాలా మంది బాడీ పెంచుతుంటారని.. అలా బాడీ పెంచేవారు తనకు నచ్చరని తెలిపింది. అబ్బాయిలు ఫిట్ గా ఉంటే సరిపోతుందని.. భారీగా శరీరాన్ని పెంచాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చింది. రీసెంట్ గా ఈ బ్యూటీ నటించిన 'విరాటపర్వం' సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. 

Also Read: మహేష్ బాబు - త్రివిక్రమ్ శ్రీనివాస్ - 'సైన్యం' ఆగింది

Also Read: 'విక్రమ్', 'మేజర్' వల్లే అక్షయ్ కుమార్ 'పృథ్వీరాజ్' ప్లాప్ అయ్యిందా? హీరోయిన్ మాటలు విన్నారా?

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sai Pallavi (@saipallavi.senthamarai)

టాప్ హెడ్ లైన్స్

Mugguru Kothulu: ముగ్గురు కోతులు ఫస్ట్ లుక్... ఫుల్ లెంగ్త్ కామెడీ సినిమా... కిటికీ లోనుంచి ఏం చూస్తున్నారు?
ముగ్గురు కోతులు ఫస్ట్ లుక్... ఫుల్ లెంగ్త్ కామెడీ సినిమా... కిటికీ లోనుంచి ఏం చూస్తున్నారు?
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 22th:ఆస్తి మొత్తం చిట్టి పేర రాస్తానన్న రామచంద్రం...దీనికి సుందరి వేసిన ఎత్తు ఏంటి..?
నువ్వులేక నేను లేను: ఆస్తి మొత్తం చిట్టి పేర రాస్తానన్న రామచంద్రం...దీనికి సుందరి వేసిన ఎత్తు ఏంటి..?
Naga Babu: భవిష్యత్ తరాలకు ప్రాణవాయువు ఇద్దాం... చిరు పుట్టినరోజున మొక్కలు నాటిన తమ్ముడు నాగబాబు
భవిష్యత్ తరాలకు ప్రాణవాయువు ఇద్దాం... చిరు పుట్టినరోజున మొక్కలు నాటిన తమ్ముడు నాగబాబు
Nindu Manasulu Serial Today August 22nd: నిండు మనసులు: గణ చెంప పగలగొట్టిన ప్రేరణ! వదినతో సాహితి గొడవ!
నిండు మనసులు: గణ చెంప పగలగొట్టిన ప్రేరణ! వదినతో సాహితి గొడవ!

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
Sheik Sadiq Khan Arrest: పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
iPhone Crimes India: ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
Deepika Padukone : ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
VVIP Road Accident Cases : అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
Parvathipuram Manyam District Latest News: పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల వీరంగం! పంటలు తొక్కేసి వ్యవసాయ మోటారులు ధ్వంసం!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల వీరంగం! పంటలు తొక్కేసి వ్యవసాయ మోటారులు ధ్వంసం!
Embed widget