అన్వేషించండి

Raashi Khanna LipLock - Rudra Trailer: రాశీ ఖన్నాతో 'రుద్ర' రొమాన్స్... లిప్ లాక్... అంతకు మించి క్రైమ్ ఇన్వెస్టిగేషన్!

అజయ్ దేవగణ్, ఇషా డియోల్, రాశీ ఖన్నా, అతుల్ కులకర్ణి ప్రధాన పాత్రల్లో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ రూపొందించిన సిరీస్ 'రుద్ర'. ఈ రోజు ట్రైలర్ విడుదల అయ్యింది. 

'రుద్ర: ది ఎడ్జ్ ఆఫ్ డార్క్‌నెస్‌'తో బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ డిజిటల్ తెరకు పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. ఆయన నటించిన తొలి వెబ్ సిరీస్ ఇది. ఓటీటీలో ఆయన డెబ్యూ ప్రాజెక్ట్ ఇది. ఈ రోజు 'రుద్ర' ట్రైలర్ (Rudra Trailer) విడుదల చేశారు. త్వరలో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీ వేదికలో సిరీస్ విడుదల కానుంది. ట్రైలర్ చూస్తే... మాంచి ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ అనే అభిప్రాయం కలిగించింది.

బ్రిటిష్ షో 'లూథర్' ఆధారంగా 'రుద్ర: ది ఎడ్జ్ ఆఫ్ డార్క్‌నెస్‌'ను రూపొందించారు. ఇందులో డీసీపీ రుద్రవీర్ సింగ్ పాత్రలో అజయ్ దేవగణ్ నటించారు. 'సింగం' ఫ్రాంఛైజీలో ఆయన పోలీస్ రోల్ చేశారు. అయితే... ఆ పాత్రకు, 'రుద్ర'లో పాత్రకు చాలా వ్యత్యాసం ఉన్నట్టు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. సైకలాజికల్ క్రైమ్ డ్రామాగా తెరకెక్కిన ఈ సిరీస్‌లో హంతుకులను పట్టుకునే దమ్మున్న పోలీస్ అధికారిగా అజయ్ దేవగణ్ కనిపించారు. అయితే... ఆ పోలీస్ వ్యక్తిగత జీవితంలో మాత్రం సమస్యలు ఉన్నట్టు చూపించారు. అజయ్ భార్య పాత్రలో ఇషా డియోల్, ఆయనకు లైన్ వేసే అమ్మాయిగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రాశీ ఖన్నా కనిపించారు.

అజయ్ దేవగణ్, రాశీ ఖన్నా (Raashi Khanna) మధ్య కెమిస్ట్రీ బావుంది. 'పడిపోయేవాళ్లను మాత్రమే మీరు పట్టుకుంటారన్నమాట. మరి, స్లిప్ అవ్వని వాళ్ల సంగతి ఏంటి?' అని రాశీ ఖన్నా అడిగితే... 'వాళ్ల కోసం నేను చీకట్లో ఎదురు చూస్తాను' అని అజయ్ దేవగణ్ బదులు ఇస్తారు. 'రుద్ర' ట్రైల‌ర్‌లో రాశీ ఖ‌న్నా క‌నిపించింది కాసేపే అయినా... ఈ డైలాగ్, అజ‌య్ దేవ‌గ‌ణ్‌తో లిప్ లాక్‌కు సిద్ధ‌ప‌డిన విజువల్స్ రిజిస్టర్ అయ్యేలా ఉన్నాయి. లిప్ లాక్ సిరీస్‌లో చూపిస్తారేమో!? సిరీస్ విడుదలైతే ఆమె పాత్ర ఎలా ఉంటుందో తెలుస్తుంది.

View this post on Instagram
 
A post shared by Disney+ Hotstar (@disneyplushotstar)

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ED ఉచ్చులో యూట్యూబర్ అనురాగ్ ద్వివేది- ఏం స్వాధీనం చేసుకున్నారో తెలిస్తే షాక్ అవుతారు!
ED ఉచ్చులో యూట్యూబర్ అనురాగ్ ద్వివేది- ఏం స్వాధీనం చేసుకున్నారో తెలిస్తే షాక్ అవుతారు!
స్వర్ణాంధ్ర 2047: పది సూత్రాలతో నవ్యాంధ్ర పరివర్తన! సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్
స్వర్ణాంధ్ర 2047: పది సూత్రాలతో నవ్యాంధ్ర పరివర్తన! సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్
Ram Charan : 'ఛాంపియన్'... యాక్షన్ ఓరియెంటెడ్ లగాన్‌ - 'పెద్ది'పై రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
'ఛాంపియన్'... యాక్షన్ ఓరియెంటెడ్ లగాన్‌ - 'పెద్ది'పై రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
VBG RAM Gలో VB అంటే ఏమిటి? 99 శాతం మందికి తెలియని విషయం ఇదే!
VBG RAM Gలో VB అంటే ఏమిటి? 99 శాతం మందికి తెలియని విషయం ఇదే!

వీడియోలు

G RAM G Bill | లోక్‌సభలో ఆమోదం పొందిన జీరామ్‌జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam
గిల్ విషయంలో బీసీసీఐ షాకిండ్ డెసిషన్..గాయం సాకుతో వేటు?
జాక్‌పాట్ కొట్టేసిన ఆర్సీబీ.. ఐపీఎల్‌ మినీ వేలంలో ఆర్సీబీ ఆ పాయింట్‌పైనే ఫోకస్ చేసిందా?
విధ్వంసం c/o SRH.. ఈసారి టైటిల్ ఆరెంజ్ ఆర్మీదే?
అక్కడే ఎందుకు?.. 4వ టీ20 మ్యాచ్ రద్దుపై ఫ్యాన్స్ సిరియస్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ED ఉచ్చులో యూట్యూబర్ అనురాగ్ ద్వివేది- ఏం స్వాధీనం చేసుకున్నారో తెలిస్తే షాక్ అవుతారు!
ED ఉచ్చులో యూట్యూబర్ అనురాగ్ ద్వివేది- ఏం స్వాధీనం చేసుకున్నారో తెలిస్తే షాక్ అవుతారు!
స్వర్ణాంధ్ర 2047: పది సూత్రాలతో నవ్యాంధ్ర పరివర్తన! సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్
స్వర్ణాంధ్ర 2047: పది సూత్రాలతో నవ్యాంధ్ర పరివర్తన! సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్
Ram Charan : 'ఛాంపియన్'... యాక్షన్ ఓరియెంటెడ్ లగాన్‌ - 'పెద్ది'పై రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
'ఛాంపియన్'... యాక్షన్ ఓరియెంటెడ్ లగాన్‌ - 'పెద్ది'పై రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
VBG RAM Gలో VB అంటే ఏమిటి? 99 శాతం మందికి తెలియని విషయం ఇదే!
VBG RAM Gలో VB అంటే ఏమిటి? 99 శాతం మందికి తెలియని విషయం ఇదే!
Railway Rules : రైలులో టికెట్ తనిఖీ చేసే అధికారం ఎవరికి ఉంటుంది? రైల్వే పోలీసులు అడిగితే ఏంచేయాలి? తప్పక తెలుసుకోండి!
రైలులో టికెట్ తనిఖీ చేసే అధికారం ఎవరికి ఉంటుంది? రైల్వే పోలీసులు అడిగితే ఏంచేయాలి? తప్పక తెలుసుకోండి!
TFTDDA President : TFTDDA ప్రెసిడెంట్‌గా జానీ మాస్టర్ భార్య - సినీ రాజకీయ ప్రముఖుల సమక్షంలో ప్రమాణ స్వీకారం
TFTDDA ప్రెసిడెంట్‌గా జానీ మాస్టర్ భార్య - సినీ రాజకీయ ప్రముఖుల సమక్షంలో ప్రమాణ స్వీకారం
Most Expensive Vegetables : ఇండియాలో ఖరీదైన కూరగాయలు ఇవే.. వందల్లో కాదు వేలు, లక్షల్లో
ఇండియాలో ఖరీదైన కూరగాయలు ఇవే.. వందల్లో కాదు వేలు, లక్షల్లో
Honda City Hybrid 2026: కొత్త అవతార్‌లో వస్తున్న హోండా సిటీ హైబ్రిడ్ 2026; పవర్‌ఫుల్‌ మైలేజ్‌సహా అంతకు మించిన ప్రీమియం ఫీచర్లు!
కొత్త అవతార్‌లో వస్తున్న హోండా సిటీ హైబ్రిడ్ 2026; పవర్‌ఫుల్‌ మైలేజ్‌సహా అంతకు మించిన ప్రీమియం ఫీచర్లు!
Embed widget