అన్వేషించండి

Regina Cassandra: నేనో సీరియల్ డేటర్‌ని... చాలా మందితో రిలేషన్‌లో ఉన్నా - రెజీనా షాకింగ్ కామెంట్స్

Actress Regina Relationships: హీరోయిన్ రెజీనా రిలేషన్షిప్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. తాను చాలా మందితో రిలేషన్ కొనసాగించానని వెల్లడించింది. ఇంకా చెప్పాలంటే తానో సీరియల్ డేటర్ ని అన్నది.

Actress Regina Cassandra confirms that she is single now: తెలుగు సినీ అభిమానులకు గ్లామర్ బ్యూటీ రెజీనా కసాండ్రా గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. తెలుగులో పలు సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. ‘పిల్లా నువ్వు లేని జీవితం‘, ‘సుబ్రమణ్యం ఫర్ సేల్‘ లాంటి సినిమాలతో మంచి క్రేజ్ సంపాదించుకుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ నటించిన ‘ఉత్సవం‘ మూవీ ఇవాళ (సెప్టెంబర్ 13న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో దిలీప్‌ ప్రకాష్, రెజీనా జంటగా నటించారు. అర్జున్ సాయి దర్శకత్వం వహించారు. హార్న్‌ బిల్‌ పిక్చర్స్‌ పతాకంపై సురేష్‌ పాటిల్‌ ఈ సినిమాను నిర్మించారు.

నేనో సీరియల్ డేటర్ ని- రెజీనా

‘ఉత్సవం‘ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు కీలక విషయాలు వెల్లడించింది రేజీనా. తన సినీ కెరీర్ తో పాటు రిలేషన్షిప్స్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. “నేను చాలా మందితో రిలేషన్ లో ఉన్నాను. చాలా ప్రపోజల్స్ కూడా ఉన్నాయి. నేను ఓ సీరియల్ డేటర్ ని. కానీ, కొంత కాలంగా రిలేషన్ షిప్ కు బ్రేక్ ఇచ్చాను. ప్రస్తుతం ఎవరితోనూ డేటింగ్ లో లేను. నేను సింగిల్” అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం రెజీనా కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఓపెన్ గా మాట్లాడ్డం రెజీనా స్టైల్..

రెజీనా మిగతా హీరోయిన్లతో పోల్చితే ఏ విషయాన్ని అయినా ముఖం మీదే చెప్పేస్తుంది. చాలా మంది హీరోయిన్లు తమ వ్యక్తిగత విషయాలను సీక్రెట్ గా ఉంచుకుంటారు. చెప్తే లేనిపోని రూమర్స్ వస్తాయేమోనని భయపడుతారు. తమ ప్రేమ గురించి బయటకు చెప్పి అనవసర సమస్యలు ఎందుకు తెచ్చుకోవాలని అనుకుంటారు. కానీ, రెజీనా కాస్త డిఫరెంట్. ఏదైనా స్ట్రెయిట్ ఫార్వర్డ్ గా చెప్పేస్తుంది. గతంలో 'శాకిని డాకిని' సినిమా ప్రమోషన్ సందర్భంగానూ అడల్ట్ జోకులతో హాట్ టాపిక్ గా మారింది. నివేదా థామస్‌తో కలిసి సినిమా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నఆమె పెద్ద అడల్ట్ జోక్ చేసింది. “బాయ్స్ గురించి నాకు ఓ జోక్ తెలుసు. అయితే, నేను ఇక్కడ ఆ జోక్ వేయకూడదు. అబ్బాయిలు.. మ్యాగీ.. రెండూ రెండు నిమిషాల్లో అయిపోతాయి” అన్నది. పక్కన ఉన్న నివేదా థామస్ ముఖం కిందకు పెట్టుకుని నవ్వు బయటకు కనపడనివ్వకుండా మేనేజ్ చేసింది. సాధారణంగా సెలబ్రిటీలు ఎవరూ పబ్లిక్‌ లో డబుల్ మీనింగ్ జోక్స్ వేయరు. రెజీనా మాత్రం డిఫరెంట్. అప్పట్లో ఈ క్లిప్ నెట్టింట వైరల్ అయ్యింది. ఇప్పుడు తన రిలేషన్ షిప్స్ గురించి ఓపెన్ గా చెప్పి మళ్లీ వైరల్ అవుతోంది.

సందీప్ కిషన్ తో రిలేషన్ లో ఉన్నట్లు రూమర్స్

రెజీనా రిలేషన్స్ గురించి అప్పట్లో రూమర్స్ బాగానే వినిపించాయి. నటుడు సందీప్ కిషన్ తో రిలేషన్ లో ఉన్నట్లు ప్రచారం జరిగింది. అందులో వాస్తవం లేదని సందీప్ వివరణ ఇవ్వడంతో  ఆ వార్తలకు ఫుల్ స్టాఫ్ పడింది. తాజా  ఇంటర్వ్యూలో రిలేషన్‌ షిప్‌ గురించి రెజీనా చేసిన కామెంట్స్‌ నెట్టింట వైరల్‌గా మారాయి. 

Read Also: కాళ్లు మొక్కిన టిల్లు, ముద్దు పెట్టిన బాలయ్య- నెట్టింట వైరల్ అవుతున్న లవ్లీ వీడియో

టాప్ హెడ్ లైన్స్

Bhagyashri Borse : ఫ్యాన్స్ సపోర్ట్ వల్లే ఇక్కడున్నా - హైదరాబాద్ నాకు కర్మభూమి... కన్నీళ్లు పెట్టుకున్న భాగ్యశ్రీ
ఫ్యాన్స్ సపోర్ట్ వల్లే ఇక్కడున్నా - హైదరాబాద్ నాకు కర్మభూమి... కన్నీళ్లు పెట్టుకున్న భాగ్యశ్రీ
Vanana Brundha: మోడలింగ్‌తో కెరీర్ స్టార్ట్.. వెండితెరపై ఎంట్రీ ఇచ్చి బుల్లితెరకు షిఫ్ట్.. మేఘసందేశం వందన రియల్ లైఫ్ విషయాలు
మోడలింగ్‌తో కెరీర్ స్టార్ట్.. వెండితెరపై ఎంట్రీ ఇచ్చి బుల్లితెరకు షిఫ్ట్.. మేఘసందేశం వందన రియల్ లైఫ్ విషయాలు
Godavari Serial Today July 11th: 'గోదావరి' సీరియల్: పెళ్లి కొడుకు గుట్టు బయటపెట్టిన జాను.. చివరి నిమిషంలో ఆగిన నందు పెళ్లి!
'గోదావరి' సీరియల్: పెళ్లి కొడుకు గుట్టు బయటపెట్టిన జాను.. చివరి నిమిషంలో ఆగిన నందు పెళ్లి!
Vanda Devullu OTT : ఓటీటీలోకి వంద దేవుళ్లు - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఓటీటీలోకి వంద దేవుళ్లు - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Breaking News: ఆరు హత్యలు జరిగిన గ్రామాలకు వెళ్లేందుకు నేతల ప్రయత్నం- అడ్డుకున్న పోలీసులు 
ఆరు హత్యలు జరిగిన గ్రామాలకు వెళ్లేందుకు నేతల ప్రయత్నం- అడ్డుకున్న పోలీసులు 
Pawan Kalyan Surgery: పవన్‌ కుడి భుజానికి చికిత్స పూర్తి- మూడున్నర గంటలపాటు సర్జరీ!
పవన్‌ కుడి భుజానికి చికిత్స పూర్తి- మూడున్నర గంటలపాటు సర్జరీ!
INS Mahendragiri:భారత నౌకాదళంలో చేరిన ఐఎన్ఎస్ మహేంద్రగిరి! ఈ యుద్ధనౌక ప్రత్యేకత ఏంటి? 
భారత నౌకాదళంలో చేరిన ఐఎన్ఎస్ మహేంద్రగిరి! ఈ యుద్ధనౌక ప్రత్యేకత ఏంటి? 
Rotator Cuff Injury: రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఎలా అవుతాయి? సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఎలా అవుతాయి? సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
Malla Reddy Skips KTR Meeting:కేటీఆర్ అత్యవసర భేటీకి మల్లారెడ్డి డుమ్మా! గులాబీ గూటికి గుడ్‌బై చెప్పి కమలం వైపు అడుగులు?
కేటీఆర్ అత్యవసర భేటీకి మల్లారెడ్డి డుమ్మా! గులాబీ గూటికి గుడ్‌బై చెప్పి కమలం వైపు అడుగులు?
Ramayana Trailer : విజువల్ వండర్ రామాయణ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ - రూమర్స్‌కు చెక్
విజువల్ వండర్ రామాయణ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ - రూమర్స్‌కు చెక్
Leopard In Tirumala: తిరుమలకు వెళ్లే అలిపిరి నడక మార్గంలో చిరుత- భక్తుల్లో భయాందోళన
తిరుమలకు వెళ్లే అలిపిరి నడక మార్గంలో చిరుత- భక్తుల్లో భయాందోళన
HYDRAA Inaction On Owaisi Encroachments: ఓవైసీ కాలేజీలకు ప్రభుత్వం క్లీన్ చిట్ - చెరువులోనే లేదని క్లారిటీ - మజ్లిస్ కోసం రూల్స్ మార్చేశారా?
ఓవైసీ కాలేజీలకు ప్రభుత్వం క్లీన్ చిట్ - చెరువులోనే లేదని క్లారిటీ - మజ్లిస్ కోసం రూల్స్ మార్చేశారా?
Embed widget