News
News
X

Raviteja Liplock & Dimple Bikini: రవితేజ లిప్ లాక్‌తో హీరోయిన్ల బికినీ షో ఆడియ‌న్స్‌ను అట్ట్రాక్ట్ చేస్తోందిగా!

'ఖిలాడి' సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఆల్రెడీ ట్రైలర్ విడుదలైంది. అందులో రవితేజ పంచ్ డైలాగ్స్ పేలాయి. అంతకు మించి రవితేజ లిప్ లాక్, హీరోయిన్ల బికినీ షో అని చెప్పాలి.

FOLLOW US: 

మాస్ మహారాజ రవితేజ కథానాయకుడిగా నటించిన 'ఖిలాడి' శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఆల్రెడీ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. 'పేకాటలో నలుగురు కింగ్స్ ఉంటారు... ఈ ఆటలో ఒక్కడే కింగ్', 'మెటల్ డిటెక్టర్ లాగ ఇక్కడ మనీ డిటెక్టర్ ఉంటుంది' అంటూ ట్రైలర్‌లో రవితేజ చెప్పిన డైలాగులు బావున్నాయి. ఖైదీగా, స్ట‌యిలిష్‌గా రెండు లుక్స్‌లో క‌నిపించారు. సినిమాలో ఆయనది డ్యూయల్ రోల్. ఇద్దరు హీరోయిన్లు మీనాక్షీ చౌదరి, డింపుల్ హయతి ఉన్నారు. ట్రైల‌ర్‌లో హీరో, ఇతర క్యారెక్టర్లను చూపించారు. అయితే... కథ కంటే ఎక్కువ రవితేజ లిప్ లాక్, హీరోయిన్ల బికినీ షో సోషల్ మీడియాలో డిస్కషన్ పాయింట్ అయ్యింది.

రవితేజ, మీనాక్షీ చౌదరి మధ్య లిప్ లాక్‌ను ట్రైల‌ర్‌లో చూపించారు. గతంలో కొన్ని సినిమాల్లో మాస్ మహారాజ లిప్ లాక్ సీన్లు చేశారు. అయితే... అంతకు మించి అనేలా ఈ లిప్ లాక్ ఉందనేది నెటిజన్స్ టాక్. డింపుల్ హయతి గ్లామరస్ హీరోయిన్. 'ఖిలాడి'లో ఆమె బికినీ వేశారు. ఆమెతో కూడా రవితేజ లిప్ లాక్ సీన్ ఉంది. టీజర్, ట్రైలర్లో అది చూపించలేదు. కానీ, నెట్టింట లీక్ అయ్యింది. మరో హీరోయిన్ మీనాక్షీ చౌదరి స్విమ్ సూట్‌లో కనిపించారు. ఇద్దరి గ్లామర్ షో సినిమాకు అట్రాక్షన్ అవుతుందని నెటిజన్స్ అంటున్నారు. ఆల్రెడీ డింపుల్ బికినీ ఫొటోలు నెట్టింట హ‌ల్ చ‌ల్‌ చేస్తున్నాయి.

బాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీ పెన్ స్టూడియోస్, ఏ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి  శ్రీకాంత్ విస్సా, దేవీ శ్రీ ప్రసాద్ సోదరుడు సాగర్ మాటలు రాశారు. శ్రీమణి సాహిత్యం అందించారు. సుజిత్ వాసుదేవ్,  జీకే విష్ణు ఛాయాగ్రహణ బాధ్యతలు నిర్వర్తించారు. ఈ చిత్రానికి కోనేరు సత్యనారాయణ నిర్మాత. జయంతి లాల్ గడ సమర్పకులు. ఈ సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్, ఉన్ని ముకుందన్, అనసూయ భరద్వాజ్, సచిన్ ఖేడేకర్, ముఖేష్ రుషి, ఠాకూర్ అనూప్ సింగ్, రావు రమేష్ మురళీ శర్మ ప్రధాన తారాగణం.

View this post on Instagram
 
A post shared by Aditya Music (@adityamusicindia)

News Reels

Published at : 09 Feb 2022 12:45 PM (IST) Tags: raviteja Khiladi Movie Raviteja - Meenakshi Chaudhary Liplock Meenakshi Chaudhary In Swimsuit Dimple Hayathi Bikini Show In Khiladi

సంబంధిత కథనాలు

Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ ఇంట్లో 'టికెట్ టు ఫినాలే' టాస్క్ మొదలు- ఫైనల్ కి వెళ్ళే తొలి కంటెస్టెంట్ ఎవరు?

Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ ఇంట్లో 'టికెట్ టు ఫినాలే' టాస్క్ మొదలు- ఫైనల్ కి వెళ్ళే తొలి కంటెస్టెంట్ ఎవరు?

DJ Tillu 2 Movie Update : ‘డీజే టిల్లు 2’ నుంచి తప్పుకున్న అనుపమ, ‘ప్రేమమ్’ బ్యూటీకి ఛాన్స్?

DJ Tillu 2 Movie Update : ‘డీజే టిల్లు 2’ నుంచి తప్పుకున్న అనుపమ, ‘ప్రేమమ్’ బ్యూటీకి ఛాన్స్?

Pushpa Russian Trailer: ‘పుష్ప’ రష్యన్ ట్రైలర్ వచ్చేసింది, రిలీజ్ ఎప్పుడంటే?

Pushpa Russian Trailer: ‘పుష్ప’ రష్యన్ ట్రైలర్ వచ్చేసింది, రిలీజ్ ఎప్పుడంటే?

Baba Movie Re-release: ‘బాబా’ మూవీ రీ-రిలీజ్, కొత్త సీన్లతో అభిమానులకు సర్‌ప్రైజ్ ఇవ్వనున్న రజనీకాంత్

Baba Movie Re-release: ‘బాబా’ మూవీ రీ-రిలీజ్, కొత్త సీన్లతో అభిమానులకు సర్‌ప్రైజ్ ఇవ్వనున్న రజనీకాంత్

Dhanush New Movie : ధనుష్ - శేఖర్ కమ్ముల - మూడు భాషల్లో

Dhanush New Movie : ధనుష్ - శేఖర్ కమ్ముల - మూడు భాషల్లో

టాప్ స్టోరీస్

త్వరలో పెడనలో పవన్ పర్యటన- కేసులు ఎదుర్కొంటున్న జనసైనికులకు భరోసా!

త్వరలో పెడనలో పవన్ పర్యటన- కేసులు ఎదుర్కొంటున్న జనసైనికులకు భరోసా!

బక్క పలుచని వీరుడు బందూకై తన జాతిని మేలు కొలిపిన రోజు: కేటీఆర్‌

బక్క పలుచని వీరుడు బందూకై తన జాతిని మేలు కొలిపిన రోజు: కేటీఆర్‌

NBK Unstoppable Episode 5 : మళ్ళీ బాలకృష్ణ ట్రిపుల్ ధమాకా - పూలు, పళ్ళు డిస్కషన్ వస్తే...

NBK Unstoppable Episode 5 : మళ్ళీ బాలకృష్ణ ట్రిపుల్ ధమాకా - పూలు, పళ్ళు డిస్కషన్ వస్తే...

Shraddha Murder Case: అఫ్తాబ్‌పై హత్యాయత్నం- పోలీసు వాహనాన్ని చుట్టుముట్టి కత్తులతో!

Shraddha Murder Case: అఫ్తాబ్‌పై హత్యాయత్నం- పోలీసు వాహనాన్ని చుట్టుముట్టి కత్తులతో!