అన్వేషించండి

Ravi Teja: రవితేజ రెమ్యునరేషన్ తిరిగివ్వడం లేదట!

'రామారావు ఆన్ డ్యూటీ' సినిమాకి సంబంధించి రవితేజ తన రెమ్యునరేషన్ లో కొంత మొత్తాన్ని తిరిగిస్తున్నట్లు వార్తలొచ్చాయి.  

మాస్ మహారాజా రవితేజ నటించిన 'రామారావు ఆన్ డ్యూటీ' సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. దర్శకుడు శరత్ మండవ రూపొందించిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. నిర్మాతలకు భారీ నష్టాలను మిగిల్చేలా ఉంది ఈ సినిమా. ఈ సినిమాకి సరైన బజ్ రాకపోవడంతో నిర్మాతలు సొంతంగా రిలీజ్ చేసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు సినిమా డిజాస్టర్ అవ్వడంతో నిర్మాతల పరిస్థితి దారుణంగా తయారైంది. 

దీంతో రవితేజ తన రెమ్యునరేషన్ లో కొంత మొత్తాన్ని తిరిగిస్తున్నట్లు వార్తలొచ్చాయి. నిర్మాత సుధాకర్ చెరుకూరితో పాటు ఈ సినిమా నిర్మాణంలో రవితేజ కూడా భాగమయ్యారు. కానీ మేజర్ ప్రొడక్షన్ మొత్తం సుధాకర్ చెరుకూరినే చూసుకున్నారు. ఇప్పుడు నష్టం కూడా ఆయనదే. దీంతో రవితేజ కొంత మొత్తాన్ని సుధాకర్ చెరుకూరికి ఇస్తున్నట్లు ప్రచారం జరిగింది. 

అయితే ఇందులో నిజం లేదని తెలుస్తోంది. రవితేజ తన రెమ్యునరేషన్ తిరిగిస్తానని చెప్పలేదట. దానికి బదులుగా సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో మరో సినిమా చేస్తానని మాటిచ్చారట. ప్రస్తుతం దానికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. అన్నీ కుదిరితే '30 రోజుల్లో ప్రేమించడం ఎలా?' చిత్ర దర్శకుడు మున్నా ఈ సినిమాను డైరెక్ట్ చేసే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం రవితేజ 'రావణాసుర', 'టైగర్ నాగేశ్వరరావు' సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆ సినిమాలు ఓ కొలిక్కి వస్తే.. సుధాకర్ చెరుకూరితో మరో సినిమా ఉంటుంది. 

Also Read: తెలుగులో హీరోలు లేరా? మలయాళం నుంచి రావాలా? - దుల్కర్‌పై సంతోష్ శోభన్ షాకింగ్ కామెంట్స్

Also Read: మళ్ళీ నిఖిల్‌ను వెనక్కి పంపారు - ఆగస్టు 12న కాదు, తర్వాత రోజున 'కార్తికేయ 2'

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by SLV Cinemas (@slv_cinemas)

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Lakshimi Raave Maa Intiki  Serial Today March 5th: లాయర్‌ను ఎందుకు కలిశారంటూ గోపిని నిలదీసిన శ్రీలక్ష్మీ...? సూర్యనారాయణ దగ్గర తెలివిగా తప్పించుకున్న సింధూజాక్షి
లక్ష్మీ రావే మా ఇంటికి సీరియల్.. లాయర్‌ను ఎందుకు కలిశారంటూ గోపిని నిలదీసిన శ్రీలక్ష్మీ...?
Jagadhatri Serial Today March 5th: కౌషికి కుటుంబంపై పదేపదే దాడి చేస్తోంది ఎవరో జగధాత్రి కనిపెట్టిందా...? మీనన్ మనుషుల కోసం ధాత్రి వేట మొదలుపెట్టిందా..?
కౌషికి కుటుంబంపై పదేపదే దాడి చేస్తోంది ఎవరో జగధాత్రి కనిపెట్టిందా...? మీనన్ మనుషుల కోసం ధాత్రి వేట మొదలుపెట్టిందా..?
Virosh Wedding Expenditure : వారం రోజులు వెడ్డింగ్ సెలబ్రేషన్స్ - విజయ్ దేవరకొండ, రష్మికల పెళ్లి ఖర్చు ఎంతో తెలుసా?
వారం రోజులు వెడ్డింగ్ సెలబ్రేషన్స్ - విజయ్ దేవరకొండ, రష్మికల పెళ్లి ఖర్చు ఎంతో తెలుసా?
Band Melam New Release Date : పవన్ ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ పోన్ - శ్రీరామ నవమికి 'బ్యాండ్ మేళం'... న్యూ రిలీజ్ డేట్ ఇదే
పవన్ ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ పోన్ - శ్రీరామ నవమికి 'బ్యాండ్ మేళం'... న్యూ రిలీజ్ డేట్ ఇదే

వీడియోలు

Ind vs Eng 2nd Semi Final Preview | ఫైనల్ కు కివీస్ పిలుస్తోంది..ప్రత్యర్థి ఎవరో తేలేది నేడే | ABP Desam
Dinesh karthik Counter on Pak Matches | మైఖేల్ అథర్టన్, నాసిర్ హుస్సేన్ లకు డీకే మాస్ కౌంటర్ | ABP Desam
SA vs NZ Semis 1 Highlights | టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్ కు దూసుకెళ్లిన న్యూజిలాండ్ | ABP Desam
South Africa ICC Bad Luck Continues | మరోసారి కప్పు లేకుండానే తిరుగుముఖం పట్టిన సౌతాఫ్రికా | ABP Desam
Sanju Samson 97 vs West Indies T20 World Cup | సంజూ శాంసన్ పరుగుల సునామీ

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kolikapudi Srinivasa Rao: నా హత్యకు పార్టీలోనే కుట్రలు, ప్రాణహాని ఉంది: టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి ఆరోపణలు
నా హత్యకు పార్టీలోనే కుట్రలు, ప్రాణహాని ఉంది: టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి ఆరోపణలు
Chandrababu in the Assembly: బిడ్డను కనే ప్రతి మహిళకు పాతికవేల రూపాయలు - అసెంబ్లీలో చంద్రబాబు కీలక ప్రకటన
బిడ్డను కనే ప్రతి మహిళకు పాతికవేల రూపాయలు - అసెంబ్లీలో చంద్రబాబు కీలక ప్రకటన
Tolichawki building collapses : ఐదో అంతస్తు నుండి పడిన భవన నిర్మాణ కార్మికులు - ముగ్గురు మృతి - టోలిచౌకీలో విషాదం
ఐదో అంతస్తు నుండి పడిన భవన నిర్మాణ కార్మికులు - ముగ్గురు మృతి - టోలిచౌకీలో విషాదం
Bengal governor resigns : బెంగాల్ రాజకీయాల్లో పెను మార్పు - గవర్నర్ ఆనంద బోస్ రాజీనామా!
బెంగాల్ రాజకీయాల్లో పెను మార్పు - గవర్నర్ ఆనంద బోస్ రాజీనామా!
India Condoles Khamenei Death: ఖమేనీ మృతిపై తొలిసారి స్పందించిన భారత్.. సంతాపం తెలిపిన విదేశాంగ శాఖ
ఖమేనీ మృతిపై తొలిసారి స్పందించిన భారత్.. సంతాపం తెలిపిన విదేశాంగ శాఖ
AP 10th Hall Tickets: ఏపీ టెన్త్ క్లాస్ హాల్‌ టికెట్లు విడుదల.. వాట్సాప్‌లో ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి
ఏపీ టెన్త్ క్లాస్ హాల్‌ టికెట్లు విడుదల.. వాట్సాప్‌లో ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి
Bookie OTT : మంచు లక్ష్మి కీలక పాత్రలో 'బూకీ' - ఓటీటీలోకి వచ్చేస్తోన్న కోలీవుడ్ మూవీ... స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే?
మంచు లక్ష్మి కీలక పాత్రలో 'బూకీ' - ఓటీటీలోకి వచ్చేస్తోన్న కోలీవుడ్ మూవీ... స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే?
Citroen Basalt లేదా Kia Syros .. ఇంజిన్, ఫీచర్ల పరంగా ఏ SUV బెటర్? వ్యత్యాసం ఏంటీ
Citroen Basalt లేదా Kia Syros .. ఇంజిన్, ఫీచర్ల పరంగా ఏ SUV బెటర్? వ్యత్యాసం ఏంటీ
Embed widget