అన్వేషించండి

The Warriorr Teaser: పాన్ ఇండియా రౌడీస్ ను చూశారా? 'ది వారియర్' టీజర్ అదిరిపోయింది

హీరో రామ్ నటిస్తోన్న 'ది వారియర్' సినిమా టీజర్ ను విడుదల చేశారు దర్శకనిర్మాతలు. 

యంగ్ హీరో రామ్ పోతినేని నటిస్తోన్న లేటెస్ట్ సినిమా 'ది వారియర్'. లింగు స్వామి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాపై మంచి బజ్ క్రియేట్ అవుతోంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా సినిమాను తెరకెక్కిస్తున్నారు. జూలై 14న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో భారీ ఎత్తున సినిమాను విడుదల చేయనున్నారు. దీంతో ఇప్పటినుంచే ప్రమోషన్స్ మొదలుపెట్టారు. 
 
ఇప్పటికే ఈ సినిమా నుంచి 'బుల్లెట్' అనే సాంగ్ ను విడుదల చేశారు. శింబు పాడిన ఈ పాట యూత్ కి బాగా కనెక్ట్ అయింది. ఇప్పుడు సినిమా నుంచి టీజర్ ను విడుదల చేశారు. 'ఈ పోలీసోళ్ల టార్చర్ భరించలేకపోతున్నామప్పా' అనే డైలాగ్ తో టీజర్ మొదలైంది. ఈ సినిమాలో రామ్.. సత్య అనే పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు. పాన్ ఇండియా సినిమాలు చూసి ఉంటారు.. పాన్ ఇండియా రౌడీస్ ను చూశారా? అంటూ రామ్ చెప్పే డైలాగ్ హైలైట్ గా నిలిచింది. విలన్ ఆది రోల్ చాలా ఇంట్రెస్టింగ్ గా చూపించారు. ఓవరాల్ గా టీజర్ ఆడియన్స్ ను ఆకట్టుకుంటుంది. 

ఈ సినిమాలో రామ్ సరసన కృతి శెట్టి కథానాయికగా నటిస్తున్నారు. అక్షరా గౌడ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇందులో రామ్ రెండు డిఫరెంట్ గెటప్స్ లో కనిపిస్తాడని టాక్. ఒకటి పోలీస్ ఆఫీసర్ కాగా.. మరొక గెటప్ ను సస్పెన్స్ గా ఉంచారు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
 
 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Srinivasaa Silver Screen (@srinivasaasilverscreenoffl)

టాప్ హెడ్ లైన్స్

Crime Thriller OTT : వరుణ్ సందేశ్ నా వైఫ్ మిస్సింగ్ - సూపర్ హిట్ జోడీ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
వరుణ్ సందేశ్ నా వైఫ్ మిస్సింగ్ - సూపర్ హిట్ జోడీ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Mandaadi OTT: ఐదు భాషల్లో తమిళ్ స్పోర్ట్స్ డ్రామా స్ట్రీమింగ్... ఓటీటీలోకి వచ్చిన 150 కోట్ల కలెక్షన్ల సినిమా
ఐదు భాషల్లో తమిళ్ స్పోర్ట్స్ డ్రామా స్ట్రీమింగ్... ఓటీటీలోకి వచ్చిన 150 కోట్ల కలెక్షన్ల సినిమా
Meghasandesam Serial Today October 8th: ‘మేఘసందేశం’ సీరియల్‌: సూర్యను చితకబాదిన గగన్‌ - అయోమయంలో అపూర్వ
‘మేఘసందేశం’ సీరియల్‌: సూర్యను చితకబాదిన గగన్‌ - అయోమయంలో అపూర్వ
Nuvvu leka Neanu Lenu Serial Today Oct 8: శీనయ్యను విక్కీ ఇంటికి తీసుకొస్తుండగా కాల్పులు..రాధ ఎవరో చెప్పకుండానే కన్నుమూత
నువ్వులేక నేను లేను: శీనయ్యను విక్కీ ఇంటికి తీసుకొస్తుండగా కాల్పులు..రాధ ఎవరో చెప్పకుండానే కన్నుమూత

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nana Patekar: మూడు నేషనల్ అవార్డులతో పాటు పద్మశ్రీ... ఎన్నో హిట్ సినిమాలు... నానా పటేకర్ జర్నీ తెలుసుకోండి
మూడు నేషనల్ అవార్డులతో పాటు పద్మశ్రీ... ఎన్నో హిట్ సినిమాలు... నానా పటేకర్ జర్నీ తెలుసా?
AP Local Elections: ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
KBR Park Traffic One Way: కేబీఆర్ పార్క్ వన్ వే రోడ్డు రగడ - వృధా అయిన ప్రజాధనం - భవిష్యత్తు ట్రాఫిక్‌ ఆలోచన ఏది?
కేబీఆర్ పార్క్ వన్ వే రోడ్డు రగడ - వృధా అయిన ప్రజాధనం - భవిష్యత్తు ట్రాఫిక్‌ ఆలోచన ఏది?
Pre launch Real Estate Scam: హైదరాబాద్‌లో ప్రీలాంచ్‌ ఆఫర్‌ పేరుతో రూ.కోట్లలో మోసం.. త్రిపుర కన్‌స్ట్రక్షన్స్‌పై కేసు నమోదు.. బాధితుల్లో ఐటీ, ప్రభుత్వ ఉద్యోగాలు
హైదరాబాద్‌లో ప్రీలాంచ్‌ ఆఫర్‌ పేరుతో రూ.కోట్లలో మోసం.. త్రిపుర కన్‌స్ట్రక్షన్స్‌పై కేసు నమోదు
Kiwi Tour Blueprint: కివీస్ పోరుకు 2 వేర్వేరు జట్లు సిద్ధం.. ఆసీస్ ఏ సిరీస్ ప్రదర్శన ఆధారంగా ఎంపిక, టెస్ట్ సన్నాహాల వేళ సెలెక్టర్ల సరికొత్త వ్యూహం
కివీస్ పోరుకు 2 వేర్వేరు జట్లు సిద్ధం.. ఆసీస్ ఏ సిరీస్ ప్రదర్శన ఆధారంగా ఎంపిక, టెస్ట్ సన్నాహాల వేళ సెలెక్టర్ల సరికొత్త వ్యూహం
Central Minister Rammohan Naidu: విశాఖ దేశానికి గేట్‌వే ఎకానమీ.. ఏపీలో కొత్తగా 6 ఎయిర్‌పోర్టులు - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
విశాఖ దేశానికి గేట్‌వే ఎకానమీ.. ఏపీలో కొత్తగా 6 ఎయిర్‌పోర్టులు - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
Delhi Protest: జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. రాహుల్ గాంధీ, ప్రియాంక సహా విపక్ష ఎంపీలు అరెస్ట్
జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. రాహుల్ గాంధీ, ప్రియాంక సహా విపక్ష ఎంపీలు అరెస్ట్
Virt Kohli: ఆశ్రమం సందర్శనకు కోహ్లీ 5 కోట్లు తీసుకున్నాడని ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన క్రికెటర్
ఆశ్రమం సందర్శనకు కోహ్లీ 5 కోట్లు తీసుకున్నాడని ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన క్రికెటర్
Embed widget