అన్వేషించండి

Ram Charan-NTR: నీతో నా బంధాన్ని మాటల్లో చెప్పలేను - రామ్ చరణ్ ఎమోషనల్ పోస్ట్

ఈరోజు ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా రామ్ చరణ్ ఒక ట్వీట్ పెట్టారు. ఇది చూసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ మంచి స్నేహితులనే సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సందర్భం వచ్చిన ప్రతీసారి ఒకరిపై మరొకరు ప్రేమను వ్యక్తపరుస్తూనే ఉంటారు. ఈరోజు ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా రామ్ చరణ్ ఒక ట్వీట్ పెట్టారు. ఇది చూసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. 

'బ్రదర్, కో స్టార్, ఫ్రెండ్ ఇలా ఏమని చెప్పను.. నాకు తెలిసి నీతో నా బంధాన్ని మాటల్లో చెప్పలేను.. మనిద్దరి మధ్య ఉన్న బంధం జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను.. హ్యాపీ బర్త్ డే' అంటూ రాసుకొచ్చారు. ఈ ట్వీట్ ను ఎన్టీఆర్ అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు. టాలీవుడ్ క్రికెట్ లీగ్ సమయంలో ఈ ఇద్దరి మధ్యలో స్నేహం కుదిరింది. 

ఆ తరువాత మరింత క్లోజ్ అయ్యారు. 'ఆర్ఆర్ఆర్' సినిమాతో ఇద్దరి మధ్య ప్రొఫెషనల్ ఫ్రెండ్షిప్ కూడా కుదిరిందని ఇటీవల ఎన్టీఆర్, రామ్ చరణ్ చెప్పుకొచ్చారు. వీరిద్దరితో పాటు తమ ఫ్యామిలీలు కూడా కలిసి సమయం గడుపుతుంటాయి. దీనికి సంబంధించిన ఫొటోలను కూడా అభిమానులతో షేర్ చేస్తూ ఉంటారు. రామ్ చరణ్ తో పాటు సాయి ధరమ్ తేజ్ కూడా ఎన్టీఆర్ విషెస్ చెప్పారు. ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్ లో ఓ సినిమా చేయబోతున్నారు. ఈ సినిమాకి సంబంధించిన మోషన్ పోస్టర్ ను నిన్న విడుదల చేశారు. 

Also Read: బాక్సాఫీస్ కుంభస్థలాన్ని బద్దలు కొట్టిన కొమురం భీముడు- బృందావనంలో అందాల రాముడు

Also Read: ఎన్టీఆర్30 టెరిఫిక్ అప్డేట్ - ఫ్యాన్స్ కు పూనకాలే!

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Jr NTR (@jrntr)

టాప్ హెడ్ లైన్స్

Vijay Ajith : అజిత్‌కు ప్రేమతో సీఎం విజయ్ - కోలీవుడ్ స్టార్స్ క్యూట్ మూమెంట్... గిఫ్ట్స్ ఏమిచ్చారో తెలుసా?
అజిత్‌కు ప్రేమతో సీఎం విజయ్ - కోలీవుడ్ స్టార్స్ క్యూట్ మూమెంట్... గిఫ్ట్స్ ఏమిచ్చారో తెలుసా?
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today September 14th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సహస్ర తెచ్చిన ఫుడ్ లాగించేసిన మహా! లిఫ్ట్‌లో మహా, విహారి రొమాన్స్!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సహస్ర తెచ్చిన ఫుడ్ లాగించేసిన మహా! లిఫ్ట్‌లో మహా, విహారి రొమాన్స్!
Vishwambhara OTT Deal : మెగాస్టార్ విశ్వంభర ఓటీటీ డీల్ ఫిక్స్! - సంక్రాంతి రేసులో మూవీ?... మరి 'కాకా' ఏం చేస్తారో?
మెగాస్టార్ విశ్వంభర ఓటీటీ డీల్ ఫిక్స్! - సంక్రాంతి రేసులో మూవీ?... మరి 'కాకా' ఏం చేస్తారో?
Godavari Serial Today September 14th: 'గోదావరి' సీరియల్: సంజయ్‌ని ఇంతలా మార్చేసిన గతం జాను తెలుసుకుంటుందా! ప్లేస్‌ కోసం గొడవ పడిన జాను, సంజు
'గోదావరి' సీరియల్: సంజయ్‌ని ఇంతలా మార్చేసిన గతం జాను తెలుసుకుంటుందా! ప్లేస్‌ కోసం గొడవ పడిన జాను, సంజు

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
India Vs Afghanistan T20 | టీ20 మ్యాచ్‌ నిర్వహణకు ఢిల్లీ పోలీస్ గ్రీన్ సిగ్నల్
Women's Asia Cup 2026 IND vs BAN Semifinal | ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా
Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dhiraj Bommadevara Wins Gold: స్వర్ణం సాధించిన ధీరజ్ బొమ్మదేవర.. విజయవాడ నుంచి విశ్వవేదికపై సత్తా చాటారని చంద్రబాబు అభినందనలు
స్వర్ణం సాధించిన ధీరజ్ బొమ్మదేవర.. విజయవాడ నుంచి విశ్వవేదికపై సత్తా చాటారని చంద్రబాబు అభినందనలు
Gannavaram News: గన్నవరం సీఐ లంచాల సంపాదన రూ.20 కోట్లు! టీడీపీ కార్యకర్త సంచలన ఆరోపణలు
గన్నవరం సీఐ లంచాల సంపాదన రూ.20 కోట్లు! టీడీపీ కార్యకర్త సంచలన ఆరోపణలు
Telangana Assembly Protest Case: పండుగ పూట కావాలనే ఇబ్బంది పెడుతున్నారు.. విచారణకు హాజరైన కేటీఆర్‌ పీఏ, పీఆర్వో
పండుగ పూట కావాలనే ఇబ్బంది పెడుతున్నారు.. విచారణకు హాజరైన కేటీఆర్‌ పీఏ, పీఆర్వో
Vinayaka Chavithi At Chandrababu Home: ఏపీ సీఎం చంద్రబాబు నివాసంలో వినాయక చవితి వేడుకలు
ఏపీ సీఎం చంద్రబాబు నివాసంలో వినాయక చవితి వేడుకలు Photos చూశారా
Hyderabad Crime News: అల్వాల్‌లో ఇంటర్ విద్యార్థినిపై 8 మంది అత్యాచారం.. మత్తు ఇచ్చి దారుణాలు- POCSO కేసు నమోదు
అల్వాల్‌లో ఇంటర్ విద్యార్థినిపై 8 మంది అత్యాచారం.. మత్తు ఇచ్చి దారుణాలు- POCSO కేసు నమోదు
Andhra Pradesh Rains: ఏపీలో 12 జిల్లాల్లో విస్తారంగా వర్షాలు.. పిడుగులు పడతాయని, అప్రమత్తంగా ఉండాలని వార్నింగ్!
ఏపీలో 12 జిల్లాల్లో విస్తారంగా వర్షాలు.. పిడుగులు పడతాయని, అప్రమత్తంగా ఉండాలని వార్నింగ్!
Rashmika Mandanna : బేబీ బంప్‌తో రష్మిక లుక్... భర్త విజయ్‌కు హగ్ - రణబాలి సెట్‌లో క్యూట్ మూమెంట్
బేబీ బంప్‌తో రష్మిక లుక్... భర్త విజయ్‌కు హగ్ - రణబాలి సెట్‌లో క్యూట్ మూమెంట్
Konda Surekha: పదవి నుంచి తొలగించినందుకు బాధగా లేదు, మళ్లీ మంత్రిని అవుతాను: కొండా సురేఖ ధీమా
పదవి నుంచి తొలగించినందుకు బాధగా లేదు, మళ్లీ మంత్రిని అవుతాను: కొండా సురేఖ ధీమా
Embed widget