అన్వేషించండి

Rakhi Sawant Divorce: బాలీవుడ్‌లో మరో విడాకులు - భర్త నుంచి విడిపోతున్నట్టు ప్రకటించిన 'బిగ్ బాస్' భామ రాఖీ సావంత్

బాలీవుడ్ ఇండస్ట్రీలో మరో సెలబ్రిటీ కపుల్ విడాకులు తీసుకున్నారు. భర్త నుంచి విడిపోతున్నట్టు 'బిగ్ బాస్' ఫేమ్, నటి రాఖీ సావంత్ ప్రకటించారు. 

బాలీవుడ్ తార, 'బిగ్ బాస్ 15' ఫేమ్ రాఖీ సావంత్ ప్రేమికుల దినోత్సవానికి ఒక్క రోజు ముందు విడాకుల విషయాన్ని వెల్లడించారు. భర్త రితేష్ నుంచి వేరు పడుతున్నట్టు ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు. 'బిగ్ బాస్' నుంచి బయటకు వచ్చిన తర్వాత పరిస్థితులు అంతకు ముందులా లేవని, తామిద్దరం ఎంతో ప్రయత్నించినా కలిసి జీవించే వీలు లేదన్నట్టు రాఖీ సావంత్ పేర్కొన్నారు.

"ప్రియమైన అభిమానులకు, శ్రేయోభిలాషులకు... నేను, రితేష్ విడిపోవాలని నిర్ణయించుకున్నాం. 'బిగ్ బాస్' షో తర్వాత చాలా విషయాలు జరిగాయి. కొన్ని విషయాలు నా చేయి దాటిపోయాయి. మేమిద్దరం మా మధ్య విబేధాలను పరిష్కరించుకుని, మనస్పర్థలు తొలగించుకుని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించాం. కానీ, కుదరలేదు. అందుకని, స్నేహపూర్వంగా విడిపోయి జీవితంలో ముందుకు వెళ్ళాలని, వేర్వేరుగా మా జీవితాలను ఎంజాయ్ చేయాలని అనుకున్నాం" అని రాఖీ సావంత్ పేర్కొన్నారు. ప్రేమికుల దినోత్సవానికి ముందు రోజు ఇలా జరగడంతో హృదయం ముక్కలైందని ఆమె తెలిపారు. రితేష్‌కు జీవితంలో అంతా మంచే జరగాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. నటనతో పాటు జీవితం మీద దృష్టి పెట్టి... తనను సంతోషంగా, ఆరోగ్యంగా ఉంచుకోవాలని భావిస్తున్నట్టు రాఖీ సావంత్ పేర్కొన్నారు.

Also Read: పెళ్లి చేసుకుంటా... విడాకులు తీసుకుంటా... పెళ్లికి ముందే సమంత చెప్పింది!

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Rakhi Sawant (@rakhisawant2511)

తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని నాగచైతన్య - సమంత, తమిళ సినీ పరిశ్రమలో ధనుష్ - రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య విడాకులు ఇటీవల వార్తల్లో నిలిచాయి. అంతకు ముందు హిందీలో ఆమిర్ ఖాన్ - కిరణ్ రావ్ విడాకులు కూడా టాపిక్ అయ్యాయి. విడాకులు తీసుకున్న సెలబ్రిటీ కపుల్స్ కొందరు ఉన్నారు. 

Also Read: త్వరలో తల్లి కానున్న హీరోయిన్... విడాకులు తీసుకున్నారా?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ram Charan : సీఎం విజయ్‌ను చూసి గర్వ పడుతున్నా - పెద్ది ఈవెంట్‌లో దళపతిపై రామ్ చరణ్ ప్రశంసలు
సీఎం విజయ్‌ను చూసి గర్వ పడుతున్నా - పెద్ది ఈవెంట్‌లో దళపతిపై రామ్ చరణ్ ప్రశంసలు
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today May 30th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: రేపే విహారి పిల్లలకు బారసాల.. డాక్టర్‌ని చంపేసిన పద్మాక్షి! మరో డాక్టర్‌కి తెలిసిన నిజం!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: రేపే విహారి పిల్లలకు బారసాల.. డాక్టర్‌ని చంపేసిన పద్మాక్షి! మరో డాక్టర్‌కి తెలిసిన నిజం!
Manchu Manoj Vs Vishnu Manchu: మనుషుల్ని పంపించిన విష్ణు... దాసరి వర్ధంతి సాక్షిగా మంచు బ్రదర్స్ విబేధాలు
మనుషుల్ని పంపించిన విష్ణు... దాసరి వర్ధంతి సాక్షిగా మంచు బ్రదర్స్ విబేధాలు
Karuppu OTT : సూర్య కరుప్పు ఓటీటీ రిలీజ్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
సూర్య కరుప్పు ఓటీటీ రిలీజ్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?

వీడియోలు

GT vs RR Qualifier 2 Highlights IPL 2026 | ఐపీఎల్ ఫైనల్‌కు గుజరాత్ టైటాన్స్
Vaibhav Sooryavanshi 96 Runs Highlights IPL 2026 | వైభవ్ సూర్యవంశీని వెంటాడిన దురదృష్టం
Riyan Parag about Vaibhav IPL 2026 | రాజస్థాన్‌కు రెండో టైటిల్ తెచ్చేది వైభవే
Hardik Pandya Leaves Mumbai Indians | ముంబైని వీడి CSKలోకి హార్దిక్ ఎంట్రీ?
Sai Sudharsan Hit Wicket In IPL 2026 | వరుసగా రెండు మ్యాచ్‌ల్లో హిట్ వికెట్ అయిన సాయి సుదర్శన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Telangana regional politics: ఏపీలో తెలంగాణ ప్రముఖుల విగ్రహాలు పెట్టాలని డిమాండ్ - ఆదర్శప్రాయుల విగ్రహాలు పెడితే తప్పేమీ లేదన్న బీజేపీ
ఏపీలో తెలంగాణ ప్రముఖుల విగ్రహాలు పెట్టాలని డిమాండ్ - ఆదర్శప్రాయుల విగ్రహాలు పెడితే తప్పేమీ లేదన్న బీజేపీ
RBI Plastic Notes: ఇక డబ్బులు చిరిగిపోవు- ప్లాస్టిక్ నోట్లు ముద్రిస్తున్న ఆర్బీఐ
ఇక డబ్బులు చిరిగిపోవు- ప్లాస్టిక్ నోట్లు ముద్రిస్తున్న ఆర్బీఐ
Ram Charan : సీఎం విజయ్‌ను చూసి గర్వ పడుతున్నా - పెద్ది ఈవెంట్‌లో దళపతిపై రామ్ చరణ్ ప్రశంసలు
సీఎం విజయ్‌ను చూసి గర్వ పడుతున్నా - పెద్ది ఈవెంట్‌లో దళపతిపై రామ్ చరణ్ ప్రశంసలు
HYDRAA Operation Mushkin Cheruvu: చెరువు అభివృద్ధి పేరుతో భారీ కుట్ర.. బట్టబయలు చేసిన హైడ్రా!
చెరువు అభివృద్ధి పేరుతో భారీ కుట్ర.. బట్టబయలు చేసిన హైడ్రా!
Deputy CM Pawan Kalyan: డంపింగ్ యార్డులు లేని రాష్ట్రంగా ఏపీ మారాలి.. జిందాల్ వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంటు పరిశీలించిన పవన్ కళ్యాణ్
డంపింగ్ యార్డులు లేని రాష్ట్రంగా ఏపీ మారాలి.. జిందాల్ వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంటు పరిశీలించిన పవన్ కళ్యాణ్
Indian tourists Vietnam: రన్‌వే, రైలు పట్టాలు - రీల్స్ కేదీ కాదు అనర్హం - భారతీయ పర్యాటకులపై తీవ్ర వ్యతిరేకత - వీడియోలు
రన్‌వే, రైలు పట్టాలు - రీల్స్ కేదీ కాదు అనర్హం - భారతీయ పర్యాటకులపై తీవ్ర వ్యతిరేకత - వీడియోలు
Actor Sathyendra Death: 60 సినిమాల్లో నటించాడు - చనిపోతే చూసేందుకు కుటుంబం కూడా రాలేదు - సత్యేంద్ర దుస్థితి ఇదే!
60 సినిమాల్లో నటించాడు - చనిపోతే చూసేందుకు కుటుంబం కూడా రాలేదు - సత్యేంద్ర దుస్థితి ఇదే!
Telangana EdCET Results: తెలంగాణ ఎడ్‌సెట్‌ 2026 ఫలితాలు విడుదల, ర్యాంక్ కార్డ్స్ ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి
తెలంగాణ ఎడ్‌సెట్‌ 2026 ఫలితాలు విడుదల, ర్యాంక్ కార్డ్స్ ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి
Embed widget