అన్వేషించండి

PVR-INOX Merger: పీవీఆర్ తో ఐనాక్స్ డీల్, మల్టీప్లెక్స్ బిజినెస్ లో కీలక మార్పు

మల్టీప్లెక్స్‌ వ్యాపార సంస్థలు పీవీఆర్‌, ఐనాక్స్ లు విలీనం అవ్వడానికి నిర్ణయించుకున్నాయి.

మల్టీప్లెక్స్‌ వ్యాపార సంస్థలు పీవీఆర్‌, ఐనాక్స్ విలీనమైనట్లు అఫీషియల్ గా ప్రకటన వచ్చింది. నిజానికి పీవీఆర్ సంస్థ సినీపోలీస్ తో విలీన చర్చలు జరుపుతున్నట్లు వార్తలొచ్చాయి. కానీ ఇప్పుడు ఊహించని విధంగా ఐనాక్స్ తో డీల్ పెట్టుకుంది పీవీఆర్. రెండు భారీ సంస్థలు విలీనమవుతుండడంతో భారత మల్టీప్లెక్స్‌ రంగంలో కేవలం రెండు కంపెనీలే రాజ్యమేలే పరిస్థితి వస్తుందని.. ఈ రంగంలో పలు మార్పులకు దారితీస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. 

అయితే ఈ డీల్ ని కాంపిటిషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అప్రూవ్ చేయాల్సివుంది. అప్రూవల్ ఓకే అయితే.. పీవీఆర్ సంస్థ చైర్మన్ అజయ్ బిజ్లీ జాయింట్ వెంచర్ కి మేనేజింగ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తారు. సంజీవ్ కుమార్ ని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా నియమించనున్నారు. ఐనాక్స్ గ్రూప్ చైర్మన్ పవన్ కుమార్ జైన్ ను నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా అపాయింట్ చేయనున్నారు.

 ఈ విలీనం తరువాత పీవీఆర్ ప్రమోటర్స్ 10.63 పర్సెంట్ స్టేక్ ను తీసుకోనున్నారు. ఐనాక్స్ ప్రమోటర్స్ కి 16.66 శాతం వాటా అందనుంది. ప్రస్తుతం పీవీఆర్ కి 73 సిటీల్లో 181 ఏరియాల్లో 871 స్క్రీన్లు ఉన్నాయి. ఐనాక్స్ కి 72 సిటీల్లో 160 ఏరియాల్లో 675 స్క్రీన్లు ఉన్నాయి. మొత్తం కలుపుకుంటే 1546 స్క్రీన్లు. ప్రస్తుతం పీవీఆర్, ఐనాక్స్ పేర్లతో ఉన్న థియేటర్లు అవే పేర్లతో కంటిన్యూ అవుతాయి. కొత్తగా నిర్మించే థియేటర్లకు మాత్రం పీవీఆర్ ఐనాక్స్ అని పేరు పెట్టబోతున్నారు. 

Also Read: 'ది కశ్మీర్ ఫైల్స్' నా సినిమాను దెబ్బకొట్టింది - అక్షయ్ కుమార్ ఓపెన్ కామెంట్స్

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Toxic Kiara Advani : యశ్‌తో బోల్డ్ సీన్స్ - ట్రిమ్ చేయాలని కియారా రిక్వెస్ట్... వైరల్ వార్తల్లో నిజమెంత?
యశ్‌తో బోల్డ్ సీన్స్ - ట్రిమ్ చేయాలని కియారా రిక్వెస్ట్... వైరల్ వార్తల్లో నిజమెంత?
Ek Din Collection Day 2 : సాయి పల్లవి ఏక్ దిన్‌ కలెక్షన్స్ - బాలీవుడ్ ఎంట్రీ మూవీ షాక్ ఇచ్చిందా?
సాయి పల్లవి ఏక్ దిన్‌ కలెక్షన్స్ - బాలీవుడ్ ఎంట్రీ మూవీ షాక్ ఇచ్చిందా?
Tara Sutaria: కపూర్ హీరోతో తారా సుతారియా డేటింగ్... వీర్ పహారియాతో బ్రేకప్ తర్వాత కొత్త చాప్టర్ మొదలు?
కపూర్ హీరోతో తారా సుతారియా డేటింగ్... వీర్ పహారియాతో బ్రేకప్ తర్వాత కొత్త చాప్టర్ మొదలు?
Jana Nayagan OTT: విజయ్ 'జన నాయగన్'కు అమెజాన్ షాక్ ఇచ్చిందా? డీల్ వేల్యూ సగానికి పడిందా?
విజయ్ 'జన నాయగన్'కు అమెజాన్ షాక్ ఇచ్చిందా? డీల్ వేల్యూ సగానికి పడిందా?

వీడియోలు

RR vs DC IPL 2026 Highlights | ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీ రికార్డ్ ఛేజ్
Kyle Jamieson vs Vaibhav IPL 2026 RR vd DC | జేమిసన్‌పై నెటిజన్ల ఫైర్.. అసలేం జరిగిందంటే ?
RS Ambarish in Sunrisers Hyderabad Team | SRH టీమ్ లోకి అండర్-19 వరల్డ్ కప్ హీరో
Riyan Parag talks about Smoking Controversy | విమర్శకులకు రియాన్ పరాగ్ ఘాటు వార్నింగ్
Starc vs Yashasvi Jaiswal IPL 2026 | 6 ఇన్నింగ్స్.. 4 సార్లు అవుట్ అయిన జైస్వాల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Viral Video: బైక్‌ను ఢీకొట్టి, కారు బానెట్‌పై వ్యక్తిని 2 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన కారు డ్రైవర్.. హైదరాబాద్‌లో దారుణం
బైక్‌ను ఢీకొట్టి, కారు బానెట్‌పై వ్యక్తిని 2 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన కారు డ్రైవర్.. హైదరాబాద్‌లో దారుణం
US Iran Tension: అమెరికాకు 14 పాయింట్ల ఫార్ములా పంపిన ఇరాన్- అనుమానాలు వ్యక్తం చేసిన డొనాల్డ్ ట్రంప్
అమెరికాకు 14 పాయింట్ల ఫార్ములా పంపిన ఇరాన్- అనుమానాలు వ్యక్తం చేసిన డొనాల్డ్ ట్రంప్
Bandla Ganesh Daughter Engagement : బండ్ల గణేష్ కుమార్తె ఎంగేజ్మెంట్ వేడుక - టాలీవుడ్ టాప్ సెలబ్రిటీల సందడి
బండ్ల గణేష్ కుమార్తె ఎంగేజ్మెంట్ వేడుక - టాలీవుడ్ టాప్ సెలబ్రిటీల సందడి
Mumbai Indians Major Record: ఓడినా రికార్డులు సృష్టించిన ముంబై ఇండియన్స్‌.. టీ20 చరిత్రలో తొలిసారి..
ఓడినా రికార్డులు సృష్టించిన ముంబై ఇండియన్స్‌.. టీ20 చరిత్రలో తొలిసారి..
Srisailam News: శ్రీశైలంలో ఇష్టకామేశ్వరి దేవి ఆలయ సందర్శన తాత్కాలికంగా నిలిపివేత
శ్రీశైలంలో ఇష్టకామేశ్వరి దేవి ఆలయ సందర్శన తాత్కాలికంగా నిలిపివేత
Male Pattern Baldness : మగవారిలో హెయిర్ ఫాల్ నుంచి బట్టతల వరకు.. కారణాలు, బెస్ట్ ట్రీట్‌మెంట్స్ ఇవే
మగవారిలో హెయిర్ ఫాల్ నుంచి బట్టతల వరకు.. కారణాలు, బెస్ట్ ట్రీట్‌మెంట్స్ ఇవే
Chandrababu Naidu meets Pawan Kalyan: డిప్యూటీ సీఎంకు చంద్రబాబు పరామర్శ - ఆత్మీయ స్వాగతం పలికిన పవన్ దంపతులు
డిప్యూటీ సీఎంకు చంద్రబాబు పరామర్శ - ఆత్మీయ స్వాగతం పలికిన పవన్ దంపతులు
Vijayawada Crime News: కాలేజీలో విద్యార్థినికి లైంగిక వేధింపులు.. ప్రొఫెసర్‌, ల్యాబ్‌ టెక్నీషియన్‌పై వేటు
కాలేజీలో విద్యార్థినికి లైంగిక వేధింపులు.. ప్రొఫెసర్‌, ల్యాబ్‌ టెక్నీషియన్‌పై వేటు
Embed widget