అన్వేషించండి

Dil Raju on Ticket Rates: తప్పెక్కడ జరిగిందో అర్ధం కావడం లేదు - టికెట్ రేట్లపై క్లారిటీ ఇచ్చిన దిల్ రాజు!

హైదరాబాద్ లాంటి సిటీలో మల్టీప్లెక్స్ లో 'థాంక్యూ' సినిమాకి రూ.200 రేటు ఉంది. ఈ విషయంపై దిల్ రాజు స్పందించారు.   

టాలీవుడ్ లో నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్ గా దూసుకుపోతున్నారు దిల్ రాజు. ప్రస్తుతం ఆయన నిర్మించిన 'థాంక్యూ' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు దిల్ రాజు. ఇప్పటికే పలుమార్లు టికెట్ రేట్స్ పై స్పందించిన ఆయన తాజాగా మరోసారి ఈ విషయంపై మాట్లాడారు. రీసెంట్ గా ఆయన 'థాంక్యూ' సినిమాకి టికెట్ రేట్స్ తగ్గించామని.. మునుపటి మాదిరి రూ.150కే టికెట్స్ అందుబాటులో ఉంటాయని చెప్పారు. 

కానీ హైదరాబాద్ లాంటి సిటీలో మల్టీప్లెక్స్ లో 'థాంక్యూ' సినిమాకి రూ.200 రేటు ఉంది. ఈ విషయంపై ఆయన్ను ప్రశ్నించగా.. సినిమా టికెట్ రేట్స్ గురించి తనొకలా చెబితే మీడియాలో మరో రకంగా వార్తలొచ్చాయని అన్నారు దిల్ రాజు. ఎక్కడ తప్పు జరిగిందో అర్ధం కావడం లేదని.. జీవో ప్రకారమే 'ఎఫ్3' టికెట్ రేట్స్ ను అందుబాటులో ఉంచామని అన్నారు. ఆ తరువాత విడుదలైన 'విక్రమ్', 'మేజర్' సినిమాలకు చిత్రబృందాలు రేట్లు తగ్గించాయని.. 'థాంక్యూ' కూడా అదే కోవలోకి వస్తుందని అన్నారు. 

హైదరాబాద్, వరంగల్ లాంటి సిటీల్లో సింగిల్ స్క్రీన్స్ లో ఒక్కో టికెట్ రూ.150 ప్లస్ జీఎస్టీ, మల్టీప్లెక్స్ లో రూ.200 ప్లస్ జీఎస్టీ ఉంటుందని చెప్పుకొచ్చారు. ఇకపై మాత్రం అన్ని సినిమాలకు ఒకటే రేటు ఉంటుందని వెల్లడించారు. నిర్మాతలందరం కలిసి చర్చించిన తరువాత టికెట్ రేట్స్ పై ఈ నిర్ణయం ప్రకటిస్తామని అన్నారు. అయితే భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన స్టార్ హీరోల సినిమాలకు మాత్రం మినహాయింపు ఉంటుందని చెప్పుకొచ్చారు. 

Also Read : 'ఆర్ఆర్ఆర్'లో పులితో ఎన్టీఆర్ ఫైట్ - వీఎఫ్ఎక్స్‌కు ముందు, తర్వాత

Also Read : అది పాస్తా వల్ల వచ్చిన కడుపు, ప్రెగ్నన్సీ కాదు - రూమర్లకు చెక్ పెట్టిన కరీనా కపూర్

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sri Venkateswara Creations (@srivenkateswaracreations)

టాప్ హెడ్ లైన్స్

Nandamuri Deepika: నిజమైన ఫ్రెండ్ మీరే... భర్తను గుర్తు చేసుకున్న హరికృష్ణ పెద్ద కోడలు
నిజమైన ఫ్రెండ్ మీరే... భర్తను గుర్తు చేసుకున్న హరికృష్ణ పెద్ద కోడలు
Yellamma Update : యంగ్ రెట్రో లుక్‌లో మన పర్సి - దేవిశ్రీకి ఎల్లమ్మ టీం స్పెషల్ గిఫ్ట్
యంగ్ రెట్రో లుక్‌లో మన పర్సి - దేవిశ్రీకి ఎల్లమ్మ టీం స్పెషల్ గిఫ్ట్
Jio Hotstar August Movies : జియో హాట్ స్టార్‌లో ఆగస్ట్ ఫెస్టివల్ - ఈ నెలలో స్ట్రీమింగ్ అయ్యే మూవీస్ / వెబ్ సిరీస్‌లు
జియో హాట్ స్టార్‌లో ఆగస్ట్ ఫెస్టివల్ - ఈ నెలలో స్ట్రీమింగ్ అయ్యే మూవీస్ / వెబ్ సిరీస్‌లు
Hrithik Roshan Vs Kangana Ranaut: సారీ హృతిక్... ఇంటర్నెట్‌లో జెన్ జీ రచ్చ... కంగనా ఫైర్ - అసలు ఏం జరిగిందంటే?
సారీ హృతిక్... ఇంటర్నెట్‌లో జెన్ జీ రచ్చ... కంగనా ఫైర్ - అసలు ఏం జరిగిందంటే?

వీడియోలు

Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
Hardik Pandya Comments On Captaincy | కెప్టెన్సీపై హార్దిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్
Vaibhav Suryavanshi Vice Captaincy | 15 ఏళ్ల కుర్రాడికి వైస్ కెప్టెన్సీ ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
Friendship Day Tragedy: విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
Adilabad Airport Credit War: ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ మంజూరు చేసింది కాంగ్రెస్! బీజం వేసింది నేనే: మాజీ ఎంపీ సోయం బాపూరావు
ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ మంజూరు చేసింది కాంగ్రెస్! బీజం వేసింది నేనే: మాజీ ఎంపీ సోయం బాపూరావు
CWG India Medals: కామన్వెల్త్ లో భారత్ పంచ్ పవర్.. 4వ స్థానానికి ఇండియా జంప్, 39 పతకాలతో రికార్డు!
కామన్వెల్త్ లో భారత్ పంచ్ పవర్.. 4వ స్థానానికి ఇండియా జంప్, 39 పతకాలతో రికార్డు!
Kaleshwaram Project Report: కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
Hanumakonda Crime News: హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
Rains In AP and Telangana: ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్- గోదావరి ఉగ్రరూపం
ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్
Secret Soldier : చైనా పీస్ కాదు సీక్రెట్ సోల్జర్ - సెన్సార్ అభ్యంతరాలతో టైటిల్ చేంజ్... రిలీజ్ ఎప్పుడంటే?
చైనా పీస్ కాదు సీక్రెట్ సోల్జర్ - సెన్సార్ అభ్యంతరాలతో టైటిల్ చేంజ్... రిలీజ్ ఎప్పుడంటే?
Embed widget