అన్వేషించండి

Prabhas Sacrifice - Adipurush Postponed: ఆమిర్ ఖాన్ కోసం ప్రభాస్ త్యాగం! 'ఆదిపురుష్' వాయిదా 

బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ కోసం ప్రభాస్ ఓ త్యాగం చేశాడు. దాంతో అభిమానులకు కొంత నిరాశ తప్పడం లేదు. నెక్స్ట్ ప్రభాస్ ఎప్పుడు వస్తాడోనని, ప్రభాస్ టీమ్ ఏం చెబుతుందోనని ఎదురు చూస్తున్నారు.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌కు మరో ముద్దుపేరు డార్లింగ్. అవును... ప్రభాస్ అందరికీ డార్లింగ్. ఇండస్ట్రీలో అజాత శత్రువు. అందరికీ స్నేహితుడు. ఆయన చాలా సిగ్గరి. మొహమాటం ఎక్కువ. ఎవరైనా ఏదైనా అడిగితే సహాయం చేయడానికి ముందుకు వస్తాడని చెబుతుంటారు. ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ కోసం ఓ త్యాగం చేశాడు. తన సినిమా విడుదల తేదీని వదిలేశాడు.

శ్రీరాముని పాత్రలో ప్రభాస్ నటిస్తున్న సినిమా 'ఆదిపురుష్'. సీతగా కృతి సనన్ కనిపించనున్నారు. 'తానాజీ' ఫేమ్ ఓం రౌత్ దర్శకత్వం వహించిన చిత్రమిది. ఆల్రెడీ షూటింగ్ కంప్లీట్ చేశారు. ప్రజెంట్ వీఎఫ్ఎక్స్ వర్క్స్ జరుగుతున్నాయి. ఈ సినిమాను ఈ ఏడాది ఆగస్టు 11న విడుదల చేయనున్నట్టు ఎప్పుడో ప్రకటించారు. కానీ, ఇప్పుడు ఆ తేదీకి రావడం లేదు. ఆమిర్ ఖాన్ 'లాల్ సింగ్ చద్దా' కోసం వదిలేశారు.

Also Read: పెళ్లి ఎందుకు కాలేదు ప్రభాస్? - పూజా హెగ్డే ప్రశ్న!

ఏప్రిల్ 14న 'లాల్ సింగ్ చద్దా'ను విడుదల చేయాలనుకున్నారు. కానీ, సినిమా పనులు అనుకున్నట్టు సాగడం లేదు. ఆ తేదీకి పూర్తి కావడం లేదు. అందుకని, విడుదలను వాయిదా వేశారు. వేసిన వాళ్ళు వేసినట్టు ఉండకుండా... ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రావాలని నిర్ణయించుకున్నారు. ఆల్రెడీ ఆ తేదీకి తాము వస్తున్నట్టు 'ఆదిపురుష్' చిత్రబృందం ఎప్పుడో ప్రకటించింది. అందుకని, ఆ సినిమా నిర్మాతలు దగ్గరకు వెళ్లి ఆమిర్ ఖాన్ అండ్ టీమ్ రిక్వెస్ట్ చేశారు. ఆమిర్  అంతటివాడు అడగడంతో కాదనలేక తమ సినిమాను వాయిదా వేయడానికి 'ఆదిపురుష్' టీమ్ ఓకే చెప్పింది. వాళ్లకు ఆమిర్ టీమ్ థాంక్స్ చెప్పింది. ఇప్పుడు 'ఆదిపురుష్' కొత్త విడుదల తేదీ చూసుకోవాలి. దాని కోసం అభిమానులు, ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.

Also Read: పవన్ 'భీమ్లా నాయక్' వెనక్కి - ఈ నాలుగు సినిమాలూ ముందుకు

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Aamir Khan Productions (@aamirkhanproductions)

టాప్ హెడ్ లైన్స్

Thursday OTT Movies : గురువారం ఓటీటీ మూవీస్ - రొమాంటిక్ డ్రామా తెల్ల కాగితం To కామెడీ డ్రామా 'బత్తా'... నెల రోజుల్లోపే స్ట్రీమింగ్
గురువారం ఓటీటీ మూవీస్ - రొమాంటిక్ డ్రామా తెల్ల కాగితం To కామెడీ డ్రామా 'బత్తా'... నెల రోజుల్లోపే స్ట్రీమింగ్
Janhvi Kapoor : 'పెద్ది' వివాదం... అచ్చియమ్మ రోల్‌పై జాన్వీ కపూర్ షాకింగ్ కామెంట్స్
'పెద్ది' వివాదం... అచ్చియమ్మ రోల్‌పై జాన్వీ కపూర్ షాకింగ్ కామెంట్స్
Karthika Deepam 2 Serial Today October 29th: కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్నని పట్టుకున్న సూరజ్! దీపతో సంతకం పెట్టించేసిన మాలిని!
కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్నని పట్టుకున్న సూరజ్! దీపతో సంతకం పెట్టించేసిన మాలిని!
Jagadhatri Serial Today October 28: స్వాతి కేసులో నేరం తనపై వేసుకున్న కేదార్‌ను అసహ్యించుకున్న కుటుంబం...ధాత్రికి అండగా నిలిచిన కౌషికి,సుధాకర్
జగద్ధాత్రి సీరియల్: స్వాతి కేసులో నేరం తనపై వేసుకున్న కేదార్‌ను అసహ్యించుకున్న కుటుంబం...ధాత్రికి అండగా నిలిచిన కౌషికి,సుధాకర్

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Balmoor Induja Complaint On KTR: కేటీఆర్‌పై సీపీకి బల్మూరి ఇందుజా ఫిర్యాదు - మార్ఫింగ్, కుల వివక్ష ఆరోపణలతో పొలిటికల్ రగడ!
కేటీఆర్‌పై సీపీకి బల్మూరి ఇందుజా ఫిర్యాదు - మార్ఫింగ్, కుల వివక్ష ఆరోపణలతో పొలిటికల్ రగడ!
జియో జాక్‌పాట్..మార్కెట్‌లోకి వచ్చిన మొదటిరోజే దేశంలో రెండో అతిపెద్ద కంపెనీగా అవతరణ.. షేర్ ఎంత పెరిగిందంటే..
జియో జాక్‌పాట్..మార్కెట్‌లోకి వచ్చిన మొదటిరోజే దేశంలో రెండో అతిపెద్ద కంపెనీగా అవతరణ.. షేర్ ఎంత పెరిగిందంటే..
DA Hike For Govt Employees: దీపావళికి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం DA పెంపును ప్రకటించిన కేంద్రం
దీపావళికి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం DA పెంపును ప్రకటించిన కేంద్రం
Paneer Ban: ఏపీలో కృత్రిమ పన్నీర్‌పై ప్రభుత్వం ఏడాది పాటు నిషేధం
ఏపీలో కృత్రిమ పన్నీర్‌పై ప్రభుత్వం ఏడాది పాటు నిషేధం
Telangana Congress: ఐదారు రోజులు చూసి పర్మిషన్ నిరాకరించడం కుట్రే! ఢిల్లీకి బస్సుల్లో తరలివస్తాం: మహేష్ గౌడ్
ఐదారు రోజులు చూసి పర్మిషన్ నిరాకరించడం కుట్రే! ఢిల్లీకి బస్సుల్లో తరలివస్తాం: మహేష్ గౌడ్
Cyclone Arnab Damage: అర్నబ్ తుపాను బీభత్సం.. ఏపీలో ముగ్గురు మృతి.. గోదావరి జిల్లాల్లో తీవ్ర నష్టం!
అర్నబ్ తుపాను బీభత్సం.. ఏపీలో ముగ్గురు మృతి.. గోదావరి జిల్లాల్లో తీవ్ర నష్టం!
IAS Transfers: తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీలు.. అటవీ శాఖకు జయేష్ రంజన్, ఇంధన శాఖకు వికాస్ రాజ్
తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీలు.. అటవీ శాఖకు జయేష్ రంజన్, ఇంధన శాఖకు వికాస్ రాజ్
Emotional Drama OTT: కడుపు మాడ్చుకున్న కూతురు... దొంగతనం చేసిందా? ETV Win ఓటీటీలోకి ఎమోషనల్ డ్రామా - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
కడుపు మాడ్చుకున్న కూతురు... దొంగతనం చేసిందా? ETV Win ఓటీటీలోకి ఎమోషనల్ డ్రామా - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Embed widget