అన్వేషించండి

Poonam Kaur: 'మా' ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ గెలవాలి.. ఆ విషయాలన్నీ బయటపెడతా.. పూనమ్ వ్యాఖ్యలు 

మా ఎన్నికల్లో ప్రకాశ్‌రాజ్ గెలవాలని తాను కోరుకుంటున్నట్టు  నటి పూనమ్‌ కౌర్‌ తెలిపారు. అప్పుడే ఇంతకాలం తాను ఎదుర్కొన్న సమస్యల్ని చెప్పగలిగే అవకాశం ఉంటుందని అన్నారు.

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ గెలవాలని కోరుకుంటున్నట్లు నటి పూనమ్ కౌర్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. అక్టోబర్ 10న జరగనున్న మా ఎన్నికల్లో అధ్యక్ష పదవి కోసం ప్రకాష్ రాజ్, మంచు విష్ణు పోటీ పడుతున్నారు. చాలా కాలం క్రితమే ప్రచార కార్యక్రమాలు కూడా మొదలుపెట్టేశారు. ఈ క్రమంలో ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు. రీసెంట్ గా మంచు విష్ణు, నరేష్.. ప్రకాష్ రాజ్ పై కామెంట్స్ చేయగా.. ఈరోజు ఆయన ఆ మాటలకు ధీటుగా బదులిచ్చారు. 

Also Read: పోసాని ఎక్స్‌పైరీ ట్యాబ్లెట్.. అతడి చావు భయంకరంగా ఉంటుంది: బండ్ల గణేష్

ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని.. నోరు జారకూడదని మంచు విష్ణుకి వార్నింగ్ కూడా ఇచ్చారు. మరి దీనిపై మంచు విష్ణు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. ఇదిలా ఉండగా.. నటి పూనమ్ కౌర్.. ప్రకాష్ రాజ్ గెలవాలని ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టారు. ఆయన గెలిస్తేనే ఇంతకాలం తాను ఎదుర్కొన్న సమస్యలను చెప్పగలిగే అవకాశం ఉంటుందని అన్నారు. ఈ మేరకు ప్రకాష్ రాజ్ తో దిగిన ఫోటోను షేర్ చేస్తూ.. ''మా ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ సర్ గెలవాలని కోరుకుంటున్నా.. ఆయన విజయం సాధిస్తే ఇంతకాలం నేను ఎదుర్కొంటున్న సమస్యలను బయటపెడతా. ఆయన చిల్లర రాజకీయాలు చేయరు'' అని పేర్కొన్నారు. 

దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. 'వాళ్లు గెలిస్తే చెప్తా.. ఫ్యూచర్ లో చెప్తా.. అనడం తప్ప రివీల్ చేసేది ఏం ఉండదని' ఒక నెటిజన్ అంటే.. 'నీకు న్యాయం చేసేది 'మా' కాదు.. పోలీసులు, జ్యుడిషరీ, గవర్నమెంట్' అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. మరికొందరేమో ముందు వెళ్లి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చెయ్ అంటూ సలహాలు ఇస్తున్నారు. 

 

Also Read:పవన్‌తో విభేదాలు.. ఆయన మార్నింగ్ షో కలెక్షనంత ఉండదు మీ సినిమా: ప్రకాష్ రాజ్

Also Read: రిపబ్లిక్ సమీక్ష: ఆలోచింపజేసే అరుదైన సినిమా.. అయితే?

Also Read: ‘మా’ వారసుడు మంచు విష్ణు.. తెలుగోళ్లే పోటీ చేయాలి.. ఎవడు పడితే వాడు ఆ సీట్లో కూర్చుంటే..: నరేష్ వ్యాఖ్యలు

Also Read: పవన్ వ్యాఖ్యలపై స్పందించిన మంచు విష్ణు.. ‘మా’లో నామినేషన్ దాఖలు

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

 

టాప్ హెడ్ లైన్స్

Romantic Action Thriller OTT : చిన్నారుల కిడ్నాప్... మాఫియాను ఎలా పట్టుకున్నారు? - ఓటీటీ టాప్ ట్రెండింగ్‌లో రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్
చిన్నారుల కిడ్నాప్... మాఫియాను ఎలా పట్టుకున్నారు? - ఓటీటీ టాప్ ట్రెండింగ్‌లో రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్
Nindu Manasulu Serial Today October 10th: నిండు మనసులు: ప్రేరణకి విడాకుల నోట్! సిద్ధూ నిజంగానే విడిపోవాలని అనుకుంటున్నాడా! విజయ్‌ కుట్రేనా!
నిండు మనసులు: ప్రేరణకి విడాకుల నోట్! సిద్ధూ నిజంగానే విడిపోవాలని అనుకుంటున్నాడా! విజయ్‌ కుట్రేనా!
Godavari Serial Today October 10th: 'గోదావరి' సీరియల్: సంజుకి విడాకులు ఇవ్వనన్న జాను! సూర్యతో వెళ్లిపో అని సలహా ఇచ్చిన సంజయ్!
'గోదావరి' సీరియల్: సంజుకి విడాకులు ఇవ్వనన్న జాను! సూర్యతో వెళ్లిపో అని సలహా ఇచ్చిన సంజయ్!
Illu Illalu Pillalu Serial Today October 10th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: నా కొడుకు జీవితం నాశనం అయిపోయింది.. చేతకాని తండ్రిని అయిపోయా: కుమిలిపోతున్న రామరాజు
ఇల్లు ఇల్లాలు పిల్లలు: నా కొడుకు జీవితం నాశనం అయిపోయింది.. చేతకాని తండ్రిని అయిపోయా: కుమిలిపోతున్న రామరాజు

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila House Arrest: ఛలో లోక్ భవన్ నిరసన.. విజయవాడలో మూడంచెల భద్రత, పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల హౌస్ అరెస్ట్
ఛలో లోక్ భవన్ నిరసన.. విజయవాడలో మూడంచెల భద్రత, పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల హౌస్ అరెస్ట్
Telangana Politics Personal Attacks: తెలంగాణ రాజకీయం వ్యక్తిగత శత్రుత్వంగా మారుతోందా? - వ్యక్తిత్వాలపై దాడి దేనికి సంకేతం?
తెలంగాణ రాజకీయం వ్యక్తిగత శత్రుత్వంగా మారుతోందా? - వ్యక్తిత్వాలపై దాడి దేనికి సంకేతం?
ACB Raids Civil Supplies DM: సివిల్ సప్లైస్ డీఎం ఇళ్లపై ఏసీబీ దాడులు.. రూ.40 కోట్ల అక్రమాస్తులు గుర్తింపు , గతంలో రెండు సార్లు సస్పెండ్
సివిల్ సప్లైస్ డీఎం ఇళ్లపై ఏసీబీ దాడులు.. రూ.40 కోట్ల అక్రమాస్తులు గుర్తింపు , గతంలో రెండు సార్లు సస్పెండ్
కేవలం రూ.21,000తో Renault Duster hybrid బుకింగ్స్ ప్రారంభం.. లీటర్‌కు 29 కి.మీ. అదిరిపోయే మైలేజ్!
లీటర్‌కు 29 కి.మీ. మైలేజ్ ఇచ్చే సూపర్‌ SUV.. రెనాల్ట్‌ డస్టర్ హైబ్రిడ్ బుకింగ్స్ ప్రారంభం, రూ.21,000 చాలు
Vijay TVK Win: తమిళనాడు ఉపపోరులో విజయ్ టీవీకే విజయం - ద్రవిడ పార్టీల ఓట్ల చీలికే కాపాడిందా?
తమిళనాడు ఉపపోరులో విజయ్ టీవీకే విజయం - ద్రవిడ పార్టీల ఓట్ల చీలికే కాపాడిందా?
Samson Storm Reply: వరుస వైఫల్యాల తర్వాత ఊచకోత.. కోహ్లీ ఆల్‌టైమ్ రికార్డును సమం చేసిన సంజూ శాంసన్
వరుస వైఫల్యాల తర్వాత ఊచకోత.. కోహ్లీ ఆల్‌టైమ్ రికార్డును సమం చేసిన సంజూ శాంసన్
కొత్త కారు కొనే ముందు జాగ్రత్త! షోరూమ్‌ రేటు గురించి తప్ప ఈ 5 ఖర్చుల గురించి డీలర్‌ మీకు ముందే చెప్పరు!
కొత్త కారు కొంటున్నారా? షోరూమ్ ధర చూసి మురిసిపోకండి.. మీ జేబుకు చిల్లు పెట్టే 5 అదనపు ఖర్చులివి!
Black Coffee for Weight Loss : బ్లాక్ కాఫీ తాగితే కొవ్వు తగ్గుతుందా? రోజుకు ఎన్ని కప్పులు తాగాలో తెలుసా?
బ్లాక్ కాఫీ తాగితే కొవ్వు తగ్గుతుందా? రోజుకు ఎన్ని కప్పులు తాగాలో తెలుసా?
Embed widget