అన్వేషించండి

Pic Talk: సమ్మర్ నైట్స్, సిటీ లైట్స్ - నమ్రతతో మహేష్ బాబు 

మహేష్ బాబు తన ట్రిప్ లో నమ్రతతో తీసుకున్న ఫొటోను షేర్ చేశారు. 

సూపర్ స్టార్ మహేష్ బాబు 'సర్కారు వారి పాట' సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నారు. పరశురామ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా మాస్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయింది. ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తుంది చిత్రబృందం. ఇదిలా ఉండగా.. మహేష్ బాబు ఇటీవల ఫ్యామిలీతో ట్రిప్ కి చెక్కేశారు. తనకు సమయం దొరికినప్పుడల్లా.. ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తుంటారు మహేష్. 

సమ్మర్ ట్రిప్ లో భాగంగా అందరూ కలిసి యూరప్ కి వెళ్లారు. అలానే ఇటలీ, న్యూయార్క్ సిటీకి కూడా వెళ్లినట్లు ఉన్నారు. నిజానికి ఈపాటికే మహేష్ రిటర్న్ అవ్వాల్సింది కానీ ఇప్పుడు ట్రిప్ ను పొడిగించుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తన ట్రిప్ కి సంబంధించిన కొన్ని ఫొటోలను, వీడియోలను మహేష్ తన సోషల్ మీడియా అకౌంట్ లో షేర్ చేశారు. తాజాగా తన భార్య నమ్రతతో తీసుకున్న ఫొటోను షేర్ చేశారు మహేష్. 

న్యూయార్క్ వీధుల్లో తిరుగుతూ ఈ స్టార్ కపుల్ బాగా ఎంజాయ్ చేస్తున్నట్లు ఉన్నారు. ఈ సందర్భంగా తీసుకున్న ఫొటోను షేర్ చేస్తూ.. 'సమ్మర్ నైట్స్, సిటీ లైట్స్' అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఈ ఫొటోలో మహేష్ ఎప్పటిలానే హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నారు. ఇప్పుడు ఈ ఫొటో వైరల్ అవుతోంది. బెస్ట్ పిక్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఇక సినిమాల విషయానికొస్తే.. త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేయనున్నారు మహేష్. జూలై లేదా ఆగస్టు నెలలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Mahesh Babu (@urstrulymahesh)

టాప్ హెడ్ లైన్స్

Godavari Serial Today July 22nd: 'గోదావరి' సీరియల్: తండ్రి డైరీ చదివిన జాను! మురళీ, నందుల రొమాంటిక్ సీన్ అదుర్స్!
'గోదావరి' సీరియల్: తండ్రి డైరీ చదివిన జాను! మురళీ, నందుల రొమాంటిక్ సీన్ అదుర్స్!
Jabardasth Latest Promo: 'జబర్దస్త్'లో ఆషాడం ఆఫర్లు... నవ్విస్తే డబ్బులు... అసలు బండారం బయటపెట్టిన 'హైపర్' ఆది
'జబర్దస్త్'లో ఆషాడం ఆఫర్లు... నవ్విస్తే డబ్బులు... అసలు బండారం బయటపెట్టిన 'హైపర్' ఆది
Jabardasth New Timing: ఆదివారానికి వచ్చిన 'జబర్దస్త్'... టైమింగ్ మారింది - కొత్తగా పాత టీమ్ లీడర్లు వచ్చారోచ్
ఆదివారానికి వచ్చిన 'జబర్దస్త్'... టైమింగ్ మారింది - కొత్తగా పాత టీమ్ లీడర్లు వచ్చారోచ్
Family Stars Season 2: వదిలేయమంటూ సుధీర్ కాళ్ళ మీద పడ్డ అషురెడ్డి... ఇన్‌స్టా సబ్‌స్క్రిప్షన్‌పై సెటైర్లు... సీరత్ పంచ్‌లు
వదిలేయమంటూ సుధీర్ కాళ్ళ మీద పడ్డ అషురెడ్డి... ఇన్‌స్టా సబ్‌స్క్రిప్షన్‌పై సెటైర్లు... సీరత్ పంచ్‌లు

వీడియోలు

Sanju Samson vs Rohit Sharma | రోహిత్ కు సారీ చెప్పిన సంజూ శాంస‌న్
Telugu Serial Actor Debjani Modak Biography | ఎన్నెన్నో జన్మల బంధం' వేద అన్‌సీన్ లైఫ్
Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్
Spain Beat Argentina in FIFA World Cup 2026 | ఫిఫా వరల్డ్ కప్ విజేతగా స్పెయిన్
Rohit-Virat Historic 400th Match Record | రో-కో సరికొత్త ప్రపంచ రికార్డు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana ACB Raids: తెలంగాణ రెడ్కో డీఈ నివాసం, బంధువుల ఇళ్లల్లో ఏసీబీ తనిఖీలు.. భారీగా ఆస్తులు గుర్తింపు!
తెలంగాణ రెడ్కో డీఈ నివాసం, బంధువుల ఇళ్లల్లో ఏసీబీ తనిఖీలు.. భారీగా ఆస్తులు గుర్తింపు!
Telangana Special TET: తెలంగాణలో టీచర్ల ప్రత్యేక టెట్‌కు నోటిఫికేషన్‌.. ప్రమాదంలో 20 వేల మంది టీచర్ల ఉద్యోగాలు
తెలంగాణలో టీచర్ల ప్రత్యేక టెట్‌కు నోటిఫికేషన్‌.. ప్రమాదంలో 20 వేల మంది టీచర్ల ఉద్యోగాలు
Family Stars Season 2: వదిలేయమంటూ సుధీర్ కాళ్ళ మీద పడ్డ అషురెడ్డి... ఇన్‌స్టా సబ్‌స్క్రిప్షన్‌పై సెటైర్లు... సీరత్ పంచ్‌లు
వదిలేయమంటూ సుధీర్ కాళ్ళ మీద పడ్డ అషురెడ్డి... ఇన్‌స్టా సబ్‌స్క్రిప్షన్‌పై సెటైర్లు... సీరత్ పంచ్‌లు
US Iran Conflict: టెహ్రాన్‌పై విరుచుకుపడుతున్న అమెరికా ఆర్మీ.. కువైట్, జోర్డాన్, బహ్రెయిన్‌లపై ఇరాన్‌ ప్రతీకారం
టెహ్రాన్‌పై విరుచుకుపడుతున్న అమెరికా ఆర్మీ.. కువైట్, జోర్డాన్, బహ్రెయిన్‌లపై ఇరాన్‌ ప్రతీకారం
కొత్త మారుతి కారు కొనాలనుకుంటున్నారా? వెంటనే బుక్ చేసుకోండి, మరోసారి ధరల పెంపు!
మారుతి సుజుకీ గట్టి షాక్‌ ఇవ్వబోతోంది, కొత్త కారు కొనేవాళ్ల జేబుకు చిల్లు!
CPM West Bengal Revival: బెంగాల్‌లో ఎర్రజెండా పునరుజ్జీవం సాధ్యమేనా? టీఎంసీ సంక్షోభం.. సీపీఎంకు దక్కే ఛాన్స్ ఎంత?
బెంగాల్‌లో ఎర్రజెండా పునరుజ్జీవం సాధ్యమేనా? టీఎంసీ సంక్షోభం.. సీపీఎంకు దక్కే ఛాన్స్ ఎంత?
Breaking News: బీజేపీ, బీఆర్ఎస్ కలిసి నాపై కుట్ర చేస్తున్నాయి: కొడంగల్‌లో సీఎం రేవంత్ రెడ్డి
బీజేపీ, బీఆర్ఎస్ కలిసి నాపై కుట్ర చేస్తున్నాయి: కొడంగల్‌లో సీఎం రేవంత్ రెడ్డి
AP, Telangana Rains Alert: ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. రైతులకు ఉపశమనం, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్
ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. రైతులకు ఉపశమనం, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్
Embed widget