అన్వేషించండి

Vijay Varma - Tamannaah : తమన్నా ముద్దు పెట్టింది, విజయ్ వర్మ థాంక్స్ చెప్పాడు - వెనుక అంత కథ నడిచిందా?

తొలిసారి వెండి తెరపై తమన్నా తనకు ముద్దు పెట్టడం పట్ల విజయ్ వర్మ థ్యాంక్స్ చెప్పాడు. తన కోసం 18 ఏండ్ల తన నో కిస్సింగ్ పాలసీని ఆమె బ్రేక్ చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశాడు.

ప్రస్తుతం బాలీవుడ్ లో తమన్నా, విజయ్ వర్మ హాట్ టాపిక్ గా మారారు. కొంత కాలంగా వీరిద్దరి గురించి బోలెడ్ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. గోవా వేదికగా వీరిద్దరి ప్రేమ వ్యవహారం బయటకు వచ్చిన నాటి నుంచి నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా తమ ప్రేమ గురించి తమన్నాతో పాటు విజయ్ వర్మ కూడా కన్ఫామ్ చేశారు. ప్రస్తుతం విజయ్, తమన్నా కలిసి ‘లస్ట్ స్టోరీస్ 2’లో నటించారు. ఇందులో అడల్ట్ సీన్లు చేస్తూ అందరినీ ఆశ్చర్య పరిచారు. ఈ మూవీలో పలువురు స్టార్ హీరోయిన్లు నటించినా... తమన్నా, విజయ్ క్యారెక్టర్ల మీదే ప్రేక్షకులకు మరింత ఆసక్తిక కలిగించింది. తాజాగా విడుదలైన ఈ మూవీ ట్రైలర్ లో డబుల్ మీనింగ్ డైలాగులు, బోల్డ్ సీన్లు అందరినీ ఆశ్చర్యపరిచాయి.  

తమన్నాకు థ్యాంక్స్ చెప్పిన విజయ్ వర్మ 

ప్రస్తుతం ‘లస్ట్ స్టోరీస్ 2’  వెబ్ సిరీస్ ప్రమోషన్ జోరుగా కొనసాగుతోంది. ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్ లో తమన్నా, విజయ్ వర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమన్నాకు థ్యాంక్స్ చెప్పాడు. ఆమె తెర మీద ముద్దు పెట్టుకున్న తొలి నటుడిని తానే కావడం సంతోషంగా ఉందన్నాడు.  ఈ వెబ్ సిరీస్ కు సంబంధించి తమ ఫస్ట్ మీట్ గురించి వివరించాడు విజయ్. ‘‘ఈ వెబ్ సిరీస్ గురించి తమన్నాను తొలిసారి  సుజోయ్ ఘోష్ ఆఫీసులో కలిశాను. ఈ మూవీలో మా పాత్రల గురించి చర్చించుకున్నాం. నా కోసం ఆమె రెండు దశాబ్దాల నో కిస్సింగ్ పాలసీని బ్రేక్ చేసింది. ఆమెకు ధన్యవాదాలు” అని విజయ్ చెప్పుకొచ్చాడు. కేవలం విజయ్ కోసమే తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తమన్నా చెప్పింది.  “నేను గత 17 సంవత్సరాలుగా సినిమా పరిశ్రమలో ఉన్నాను. నా కాంట్రాక్ట్‌లో నో-కిస్ పాలసీని కొనసాగించాను. నేను ఇంతకు ముందు ఎప్పుడూ ముద్దు సీన్లు చేయలేదు. చివరకు ఆ పాలసీని విజయ్ కోసం బ్రేక్ చేశాను. తొలిసారి తెరపై విజయ్ తో ముద్దు సీన్లో నటించాను” అని తమన్నా వెల్లడించింది.  

Also Read : ఐదేళ్ళ పాటు 'దిల్' రాజును ఆదుకున్న పవన్ కళ్యాణ్ 'తొలిప్రేమ'

జూన్ 29 నుంచి నెట్ ఫ్లిక్స్ లో ‘లస్ట్ స్టోరీస్ 2’ స్ట్రీమింగ్

‘లస్ట్ స్టోరీస్ సీజన్ 2’లో నాలుగు కథల్ని చూపించనున్నారు. వీటిలో ఒక్కో కథకు ఒక్కొక్కరు దర్శకత్వం వహించారు.  'లస్ట్ స్టోరీస్ 2' వెబ్ సిరీస్ ని సుజోయ్ ఘోష్, ఆర్. బల్కి, నటి కొంకణ్ సేన్ శర్మ, అమిత్రవీంద్రనాథ్ శర్మ నలుగురు దర్శకులు తెరకెక్కించారు. తమన్నా, విజయ్ వర్మ సెగ్మెంట్ కు సుజోయ్ ఘోష్ దర్శకత్వం వహించారు.  తమన్నా, మృనాల్ ఠాకూర్ విజయ్ వర్మ, అమృతా సుభాష్, అంగద్ బేడీ,కాజోల్, నీనా గుప్తా, కుముద్ మిశ్రా, తిలోత్తమా షోమే నటించారు. ఇక ఇందులో తమన్నా, విజయ వర్మల మధ్య వచ్చే బోల్డ్ సీన్స్ మరింత ఘాటుగా ఉండబోతున్నాయి.  జూన్ 29న ఈ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

Read Also: మహేష్ బాబు, రాజమౌళి సినిమాకు సీక్వెల్? - క్లారిటీ ఇచ్చిన విజయేంద్ర ప్రసాద్!

Join Us on Telegram: https://t.me/abpdesamofficial  

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR vs Revanth: నువ్వు మగాడివైతే అసెంబ్లీ సమావేశాలు 15 రోజులు నిర్వహించు - రేవంత్ రెడ్డికి కేటీఆర్ ఛాలెంజ్
నువ్వు మగాడివైతే అసెంబ్లీ సమావేశాలు 15 రోజులు నిర్వహించు - రేవంత్ రెడ్డికి కేటీఆర్ ఛాలెంజ్
RRR Documentary On Netflix: సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
One Nation One Election: రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా పని చేస్తుందో తెలుసా?
రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా పని చేస్తుందో తెలుసా?
హైదరాబాద్‌లో లవ్‌ జిహాద్ నుంచి ముగ్గురు అమ్మాయులను రక్షించారా..? వైరల్ అవుతున్న వీడియో వాస్తవమేనా...?
హైదరాబాద్‌లో లవ్‌ జిహాద్ నుంచి ముగ్గురు అమ్మాయులను రక్షించారా..? వైరల్ అవుతున్న వీడియో వాస్తవమేనా...?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

టీమిండియా పరువు కాపాడిన బౌలర్లుత్వరలోనే టెస్ట్‌ మ్యాచ్‌లకి రోహిత్ శర్మ గుడ్‌బై!జమిలి ఎన్నికలపై జేపీసీ, ప్రతిపక్షాల డిమాండ్పార్లమెంంట్‌కి రకరకాల హ్యాండ్‌బ్యాగ్‌లతో ప్రియాంక గాంధీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR vs Revanth: నువ్వు మగాడివైతే అసెంబ్లీ సమావేశాలు 15 రోజులు నిర్వహించు - రేవంత్ రెడ్డికి కేటీఆర్ ఛాలెంజ్
నువ్వు మగాడివైతే అసెంబ్లీ సమావేశాలు 15 రోజులు నిర్వహించు - రేవంత్ రెడ్డికి కేటీఆర్ ఛాలెంజ్
RRR Documentary On Netflix: సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
One Nation One Election: రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా పని చేస్తుందో తెలుసా?
రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా పని చేస్తుందో తెలుసా?
హైదరాబాద్‌లో లవ్‌ జిహాద్ నుంచి ముగ్గురు అమ్మాయులను రక్షించారా..? వైరల్ అవుతున్న వీడియో వాస్తవమేనా...?
హైదరాబాద్‌లో లవ్‌ జిహాద్ నుంచి ముగ్గురు అమ్మాయులను రక్షించారా..? వైరల్ అవుతున్న వీడియో వాస్తవమేనా...?
Rains: అల్పపీడనం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, తెలంగాణలో ఇదీ పరిస్థితి
అల్పపీడనం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, తెలంగాణలో ఇదీ పరిస్థితి
Tirumala News: తిరుమలలో వైకుంఠ ఏకాదశి - టికెట్లు ఎప్పుడు విడుదల చేస్తారంటే?, టీటీడీ కీలక నిర్ణయాలివే!
తిరుమలలో వైకుంఠ ఏకాదశి - టికెట్లు ఎప్పుడు విడుదల చేస్తారంటే?, టీటీడీ కీలక నిర్ణయాలివే!
Telangana Assembly: విపక్షాల నిరసనల మధ్య 3 కీలక బిల్లులకు తెలంగాణ శాసనసభ ఆమోదం
విపక్షాల నిరసనల మధ్య 3 కీలక బిల్లులకు తెలంగాణ శాసనసభ ఆమోదం
Sandhya Theater Stampede: సంధ్య థియేటర్ ఘటన - ఏబీపీ దేశం చొరవతో శ్రీతేజ్ హెల్త్ బులిటెన్‌పై సీపీ, వైద్యుల స్పందన
సంధ్య థియేటర్ ఘటన - ఏబీపీ దేశం చొరవతో శ్రీతేజ్ హెల్త్ బులిటెన్‌పై సీపీ, వైద్యుల స్పందన
Embed widget