బాలీవుడ్ బుల్లితెర బ్యూటీ నియా శర్మ బోల్డ్ ఫోజులు ఇవ్వడంలో ఎప్పుడూ ముందు ఉంటారు. 

సముద్ర తీరంలో తెల్లటి మోనోకినిలో దిగిన ఫోటోలను తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేశారు నియా శర్మ.

హిందీ సీరియల్స్ 'జమై రాజా', 'ఇష్క్ మే మర్జవాన్', 'ఏక్ హజారోమ్ మే మేరీ బహన్ హై' నియా శర్మకు గుర్తింపు తెచ్చాయి. 

నియా శర్మ కొన్ని హిందీ వెబ్ సిరీస్ లు కూడా చేశారు.

నియా శర్మ నటనకు ఎంత మంది అభిమానులు ఉన్నారో... సోషల్ మీడియాలో ఫొటోలకూ అంతే మంది ఫ్యాన్స్ ఉన్నారు. 

బోల్డ్, బికినీ ఫోటోషూట్స్ తో నియా శర్మ సోషల్ మీడియాలో జనాలను అట్ట్రాక్ట్ చేస్తారు. 

రెడ్ కలర్ బికినీలో నియా శర్మ... ఓల్డ్ ఫోటోషూట్!

సముద్ర తీరానికి వెళ్ళినప్పుడు నియా శర్మ ఎక్కువ బికినీ షూట్స్ చేస్తూ ఉంటారు. 

నియా శర్మ (All Images Courtesy : niasharma90 / Instagram)

Thanks for Reading. UP NEXT

ఎయిర్‌పోర్టులో కనిపించిన బాలీవుడ్ క్యూట్ కపుల్

View next story