బీచ్ లో కూతురితో కలసి శ్రియ శరన్ సరదా ఆటలు

శ్రియ శరన్ ప్రస్తుతం మాతృత్వాన్ని ఆస్వాదిస్తోంది.

కూతురు రాధతో కలసి బీచ్ లో ఎంజాయ్ చేస్తుంది.

ఆ వీడియోలను తన అభిమానులతో పంచుకుంటుంది.

2018 లో ఆండ్రూ కొస్చీన్ ను పెళ్లి చేసుకుంది శ్రియ.

ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు తల్లిగా బాధ్యతలు నిర్వహిస్తోంది.

ఎక్కువసేపు కుటుంబంతో గడపడానికే ఇష్టపడుతుంది శ్రియ.

Image Credit: Shriya Saran/Instagram