నాలుగు పదుల వయసులోనూ జ్యోతిక జోరు- హార్డ్ వర్కౌట్స్ చూసి నెటిజన్ల షాక్!

సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో జ్యోతిక టాప్ హీరోయిన్‌గా కొనసాగారు.

‘చంద్రముఖి‘ లాంటి సినిమాతో చక్కటి గుర్తింపు పొందారు.

తెలుగులో ‘ఠాగూర్‘ సహా పలు సినిమాల్లో నటించారు.

తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ చిత్రాలలో నటించి మెప్పించారు.

2006లో తమిళ హీరో సూర్యను పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు పిల్లలున్నారు

44 ఏండ్ల వయసులోనూ జిమ్ లో హార్డ్ వర్కౌట్ చేస్తూ ఆశ్చర్యపరుస్తున్నారు జ్యోతిక .

Photos & Video Credit: Jyotika/Instagram