విద్యాబాలన్ నటిస్తున్న థ్రిల్లర్ ‘నీయత్’ ట్రైలర్ లాంచ్ అయింది. క్యారెక్టర్ పోస్టర్లు కూడా విడుదల చేశారు.



మిరా రావు అనే డిటెక్టివ్ పాత్రలో విద్యా బాలన్ కనిపించనుంది.



జరా పాత్రలో నికి వాలియాను చూడవచ్చు.



ధనవంతుడైన ఆశిష్ కపూర్ పాత్రలో రామ్ కపూర్ నటించాడు.



ర్యాన్ కపూర్‌గా శశాంక్ అరోరాను చూడవచ్చు.



సంజయ్ సూరి అనే పాత్రలో నీరజ్ కబీ కనిపించనున్నాడు.



లీసా అనే పాత్రలో షహానా గోస్వామి నటిస్తుంది.



ప్రజాక్తా కోలి ‘గిగి’ అనే పాత్రలో కనిపించనుంది.



జిమ్మీ మిస్త్రీగా కనిపించనున్న రాహుల్ బోస్.