ఆరు రోజుల్లో ఆదిపురుష్ కలెక్షన్ల వివరాలు ఇవే నైజాం - రూ.33.87 కోట్లు (షేర్) సీడెడ్ - రూ.8.89 కోట్లు (షేర్) ఉత్తరాంధ్ర - రూ.9.52 కోట్లు (షేర్) ఈస్ట్ - రూ.5.55 కోట్లు (షేర్) వెస్ట్ - రూ.3.91 కోట్లు (షేర్) గుంటూరు - రూ.6.35 కోట్లు (షేర్) కృష్ణా - రూ.4.14 కోట్లు (షేర్) నెల్లూరు - రూ.2.07 కోట్లు (షేర్) వరల్డ్ వైడ్‌గా మొదటి ఆరు రోజుల్లో రూ.355 కోట్లు (గ్రాస్) వసూలు.