ఆర్జీవీ డెన్‌లో అప్సరా రాణి- అందాలతో ఆరాచకం! అందాల తార అప్సర రాణి ఆర్జీవీ డెన్ కు వెళ్లింది. బికినీ వేసి అందాల జాతర చేసింది. ఒంటిపై పొట్టి దుస్తులు వేసుకుని రచ్చ చేసింది. ఈ ఫోటోలను ఆర్జీవీ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆర్జీవీ డెన్ లో డెవిల్ అంటూ క్యాప్షన్ పెట్టాడు. ఆర్జీవీ డెన్ లో ఉన్న ఫోటోల ముందు అపర్స హాట్ హాట్ గా ఫోజులిచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అందం అంటే అప్సరది, అదృష్టం అంటే ఆర్జీవీది అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. Photos & Videos Credit: RGV/Apsara Rani/Instagram