జిమ్ లో పూజా హెగ్డే- మొత్తానికి అనుకున్నది సాధించింది! హీరోయిన్ పూజా హెగ్డేకు జిమ్ చేయడం అంటే చాలా ఇష్టం. జిమ్ లో వీలైనంత ఎక్కువ సమయం గడిపేందుకు ఆసక్తి చూపిస్తుంది. తన బాడీని ఫిట్ గా ఉంచుకునేందుకు గంటల తరబడి జిమ్ చేస్తుంది. ఫిట్ నెస్ సెంటర్ల వ్యాపారంలోకి కూడా పూజా అడుగు పెట్టింది. దేశ వ్యాప్తంగా పలు నగరాల్లో ఫిట్ నెస్ సెంటర్లను రన్ చేస్తోంది. తాజాగా జిమ్ లో ఓ ఫీట్ కోసం తెగ కష్టపడుతూ కనిపించింది. Photos & Video Credit: Pooja Hegde/Instagram