‘యానిమల్’ సెట్‌లో రష్మిక - అక్కడి నుంచి ‘పుష్ప’ సెట్‌కు జంప్ ‘ఛలో’ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లోనూ సినిమాలు చేస్తుంది. రీసెంట్ గా హిందీలో రణబీర్ కపూర్ తో ‘యానిమల్’ మూవీ చేసింది. రీసెంట్ గా ఆ మూవీ షూటింగ్ ను పూర్తి చేసుకుంది. అక్కడ మూవీ టీమ్ తో దిగిన ఫోటోలను షేర్ చేసింది. త్వరలో అల్లు అర్జున్ ‘పుష్ప 2’ షూటింగ్ లో పాల్గొననుంది. Image Credit: Rashmika Mandanna/Instagram