పాలరాతి శిల్పంలా మెరిసిపోతున్న ఈ బ్యూటీ ఎవరో తెలుసా? పాలరాతి శిల్పం లాంటి ఈ అమ్మాయి మరెవరో కాదు సాయి రమ్య పసుపులేటి. హైదరాబాద్ లో పుట్టి పెరిగింది ఈ అందాల తార. 2018లో విడుదలైన ‘హుషారు’ మూవీతో వెండి తెరకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత ‘మైల్స్ ఆఫ్ లవ్’, ‘ఫస్ట్ ర్యాంక్ రాజు’ సినిమాల్లో నటించింది. ‘చదరంగం’, ‘బీఎఫ్‌ఎఫ్’ వెబ్ సిరీస్ లతో బాగా పాపులర్ అయ్యింది. తాజాగా బీచ్ లో అందాలు ఆరబోస్తూ ఆకట్టుకుంది. Photos & Video Credit: Sai Ramya Pasupuleti/Instagram