తెలుగు నేలపై పుట్టి ఇతర ఇండస్ట్రీల్లో రాణిస్తున్న నటీనటులు వీళ్లే!

1.జీవా-తమిళంలో స్టార్ హీరోగా ఎదిగిన జీవా, తెలుగు మూవీస్ ప్రొడ్యూస్ చేసిన RB చౌదరి కొడుకు.

2.వైభవ్- చిరంజీవికి ఎన్నో సూపర్ హిట్లు ఇచ్చిన డైరెక్టర్ కోదండరామిరెడ్డి తనయుడు.

3.జయం రవి- కోలీవుడ్ లో రాణిస్తున్న జయం రవి తెలుగులో టాప్ ఎడిటర్ మోహన్ కొడుడు.

4.శ్రీరామ్- తెలుగులో గుర్తింపు రాకపోవడంతో శ్రీకాంత్ గా పేరు మార్చుకుని తమిళంలో రాణిస్తున్నాడు.

5.దియా మీర్జా-బాలీవుడ్ హాట్ బ్యూటీ దియా తెలుగమ్మాయే!

6.జానీ లివర్-ప్రకాశం జిల్లాకు చెందిన జానీ బాలీవుడ్ లో టాప్ కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు.

7.ఆనంది- తెలుగు అమ్మాయి అయిన ఆనంది తమిళ్ ఇండస్ట్రీలో బాగా రాణిస్తోంది.

8.శ్రీదివ్య-ఆంధ్రా అమ్మాయి శ్రీదివ్య తమిళంలో బాగా క్లిక్ అయ్యింది.

9.సమీరారెడ్డి- తెలుగు అమ్మాయి సమీరారెడ్డి తమిళ్, హిందీలోనూ బాగా రాణించింది.

10.విశాల్- తెలుగు అబ్బాయి విశాల్ తమిళ్ లో స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు.