ఫాదర్స్ డే 2023: టాలీవుడ్ హీరోయిన్ల స్పెషల్ ఫోటోలు తండ్రి మదన్ తో రష్మిక మందన్న. తండ్రి మంజునాథ్ తో పూజా హెగ్డే. తండ్రి రాజ్ కె. ఖన్నాతో రాశీ ఖన్నా. తండ్రి కృష్ణశెట్టితో కృతిశెట్టి. తండ్రి విఠల్ శెట్టితో అనుష్క శెట్టి. తండ్రి సుభాష్ తో ప్రణీత. తండ్రి రాజేందర్ సింగ్ తో రకుల్ ప్రీత్ సింగ్. తండ్రి కురియన్ తో నయనతార.