టాలీవుడ్ స్టార్ హీరోలు- ఫాదర్స్ డే స్పెషల్ ఫోటోలు కొడుకు గౌతమ్, బిడ్డ సితారతో మహేష్ బాబు. కొడుకు అయాన్, బిడ్డ అర్హతో అల్లు అర్జున్. కొడుకులు అభయ్ రామ్, భార్గవ్ రామ్ తో జూ. ఎన్టీఆర్. తనయుడు రామ్ చరణ్ తో చిరంజీవి. బిడ్డలు, కొడుకు అర్వం భక్తతో మంచు విష్ణు. అబ్బాయి అకీరా నందన్ తో పవన్ కల్యాణ్. కొడుకు అర్జున్ ఘంటాతో హీరో నాని.