Image Source: DC Studios

డీసీ స్టూడియోస్ సినిమాటిక్ యూనివర్స్‌లో వచ్చిన లేటెస్ట్ సినిమా ‘ది ఫ్లాష్’.

Image Source: DC Studios

ఈ సినిమాపై అభిమానులకు అంచనాలు ఆకాశాన్ని అంటాయి. ఇంతకీ సినిమా ఎలా ఉంది?

Image Source: DC Studios

బ్యారీ ఆలెన్ / ది ఫ్లాష్ (ఎజ్రా మిల్లర్) ఒక సీక్రెట్ సూపర్ హీరో.

Image Source: DC Studios

కానీ తన తల్లి హత్య కేసులో అతని తండ్రికి అకారణంగా శిక్ష పడే పరిస్థితి వస్తుంది.

Image Source: DC Studios

దీంతో తన శక్తులను వాడి టైమ్ ట్రావెల్ ద్వారా తన తల్లిని కాపాడాలని అనుకుంటాడు.

Image Source: DC Studios

దాని వల్ల ఎదురైన పరిణామాలు ఏంటో తెలియాలంటే ‘ది ఫ్లాష్’ చూడాల్సిందే.

Image Source: DC Studios

టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్, మల్టీవర్స్ కాన్సెప్ట్‌లపై ఈ సినిమా నడుస్తుంది.

Image Source: DC Studios

కళ్లు చెదిరే యాక్షన్ సన్నివేశాలు సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్.

Image Source: DC Studios

ఎంతో మంది సూపర్ హీరోల క్యామియోలు కూడా చూడవచ్చు.

Image Source: DC Studios

ఏబీపీ దేశం రేటింగ్: 3/5