సారంగ దరియా పాటకు సితార స్టెప్పులు- సాయి పల్లవిని దింపేసిందిగా! సితార ఘట్టమనేని గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. మహేష్ ముద్దుల కూతురు సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తుంటుంది. పర్వాదినాల సందర్భంగా స్పెషల్ పోస్టులు పెడుతుంటుంది. రకరకాల పాటలకు అదిరిపోయే స్టెప్పులు వేస్తూ ఆకట్టుకుంటుంది. తాజాగా సారంగ దరియా పాటకు అచ్చం సాయి పల్లవి మాదిరిగానే డ్యాన్స్ వేస్తూ అలరించింది. Photos & Video Credit: Sitara/Instagram