గోవా బీచ్ లో బిగ్ బాస్ బ్యూటీ అందాల ఆరబోత బిగ్ బాస్ రియాలిటీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఇనయా సుల్తానా. షోలో చక్కటి ఆటతీరుతో ప్రేక్షకులను అలరించింది. షో నుంచి బయటకు వచ్చాక సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యింది. ఇన్ స్టా రీల్స్ లో అందాలు ఆరబోస్తూ ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం గోవాలో వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది. బీచులో ఒయ్యారాలు ఒలకబోస్తూ నెటిజన్లు అలరిస్తోంది. Photos & Videos Credit: Inaya Sultan/Instagram