నటి డింపుల్ హయాతి హార్డ్ వర్కౌట్స్- చూస్తే మతిపోవాల్సిందే! రీసెంట్ గా ‘రామబాణం’ చిత్రంతో అలరించింది డింపుల్ హయతి. ఈ చిత్రం అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది. అంతకు ముందు నటించిన ‘ఖిలాడీ’ మూవీతో మంచి సక్సెస్ ను అందుకుంది. సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది డింపుల్. ఎప్పటికప్పుడు తన ఫోటోలు, వీడియోలను నెట్టింట్లో షేర్ చేస్తుంది. తాజాగా జిమ్ లో హార్డ్ వర్కౌట్స్ చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలోకి వదిలింది. Photos & Video Credit: Dimple Hayathi/Instagram