అనసూయ వెడ్డింగ్ యానివర్శరీ వచ్చిందంటే చాలు ఫ్యాన్స్‌కు పండుగే. ఎందుకని అనుకుంటున్నారా? ఎందుకంటే, ఆ రోజే అనసూయ రొమాంటిక్ ఫొటోలు పెడుతుంది కాబట్టి. అయితే, అనసూయ గతంలో కంటే హాట్ డోస్ పెంచేసింది. ఇటీవల ఆమె షేర్ చేసిన ఫొటోలు చూసి అంతా ఆశ్చర్యపోయారు. హీరోయిన్‌లకు ఏ మాత్రం తగ్గకుండా అనసూయ అందాలు ఆరబోసింది. అంతటితో ఆగితే పర్వాలేదు.. రోజుకో వీడియో లేదా ఫొటోలు పోస్ట్ చేస్తూనే ఉంది. తాజాగా ఆమె మరో వీడియో పోస్ట్ చేసింది. అందులో ‘కళ్లన్నీ నాపైనే’ అని క్యాప్షన్ ఇచ్చింది. విమర్శకుల నోళ్లు మూయించడానికే అనసూయ ఇలా చేస్తోందని నెటిజనులు అంటున్నారు. Images Credit: Anasuya Bhardwaj/Instagram