10. పాతాళ్ లోక్ - అమెజాన్ ప్రైమ్ (తెలుగు డబ్ ఉంది) 9. పంచాయత్ - అమెజాన్ ప్రైమ్ (తెలుగు డబ్ లేదు.) 8. కోటా ఫ్యాక్టరీ - నెట్‌ఫ్లిక్స్ (తెలుగు డబ్ లేదు) 7. బ్రీత్ - అమెజాన్ ప్రైమ్ (తెలుగు డబ్ ఉంది) 6. క్రిమినల్ జస్టిస్ - డిస్నీప్లస్ హాట్‌స్టార్ (తెలుగు డబ్ ఉంది) 5. టీవీఎఫ్ యాస్పిరెంట్స్ - యూట్యూబ్ (తెలుగు డబ్ లేదు) 4. ది ఫ్యామిలీ మ్యాన్ - అమెజాన్ ప్రైమ్ (తెలుగు డబ్ ఉంది) 3. స్కామ్ 1992 - సోనీ లివ్ (తెలుగు డబ్ ఉంది) 2. మిర్జాపూర్ - అమెజాన్ ప్రైమ్ (తెలుగు డబ్ ఉంది) 1. శాక్ర్‌డ్ గేమ్స్ - నెట్‌ఫ్లిక్స్ (తెలుగు డబ్ లేదు)