పెళ్లి కూతురిలా ముస్తాబైన ప్రణీత- నెట్టింట్లో ఫోటోలు వైరల్ తెలుగు సినీ అభిమానులకు ప్రణీత గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. బాపు గారి బొమ్మలా టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ‘బావ‘ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది. తొలి సినిమాలోనే అందం, అభినయంతో అందరినీ అలరించింది. ప్రస్తుతం వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది. తాజాగా ఓ నగల యాడ్ కోసం పెళ్లి కూతురిలా ముస్తాబై నెటిజన్లను ఆకట్టుకుంది. Photos Credit: Pranita Subhash/Instagram