రీ రిలీజ్ లో ధూంధాం- అత్యధిక గ్రాస్ సాధించిన తెలుగు మూవీస్ ఇవే!

ఖుషి - 7.8CR

సింహాద్రి - 5.2CR

ఆరెంజ్ - 3.4CR

జల్సా - 3.3CR

ఒక్కడు - 2.5CR+

పోకిరి - 1.73CR

దేశముదురు - 1.6CR+

నరసింహనాయుడు- ఈ నెల 10న రీ రిలీజ్ కానుంది.