అందాలు చూడ జన్మ చాలునా? అనసూయను చూసి ఇంతకంటే ఏమంటాం! వరుస సినిమాలో ఫుల్ బిజీ అయ్యింది అనసూయ. ఈమె కీలక పాత్రలో నటించిన ‘విమానం‘ సినిమా త్వరలో విడుదల కానుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదల అయ్యింది. ఎమోషనల్ సీన్లలో అద్భుతంగా నటించి మెప్పించింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేసింది. అనసూయ ట్రెండీ లుక్ చూసి కుర్రకారు ఫిదా అవుతున్నారు. Photos & Video Credit:Anasuya Bharadwaj/Instagram