కలర్ ఫుల్ డ్రెస్సులో శ్రీసత్య- స్టన్నింగ్ లుక్స్ తో మెస్మరైజ్

బిగ్ బాస్ శ్రీసత్య గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు.

బిగ్ బాస్ హౌస్ లో 15 వారాల పాటు కొనసాగింది.

చక్కటి ఆట తీరుతో ప్రేక్షకులను బాగా అలరించింది.

ఒక్కరోజులో విజేత ఎవరో తెలిసిపోతుందనగా ఎలిమినేట్ అయ్యింది.

బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లక ముందు సీరియల్స్ లో నటించి ఆకట్టుకుంది.

తాజాగా కలర్ ఫుల్ డ్రెస్ లో మెస్మరైజ్ చేసింది.

Photos & Video Credit: Sri Satya/Instagram