పూల పూల డ్రెస్సులో శ్రీలీల- అందాలతో అదరహో అనిపించిన కన్నడ భామ ‘పెళ్లి సందD’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది శ్రీలీల. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన ఈ మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తన అందచందాలతో ప్రేక్షకులను బాగా అలరించింది. ఆ తర్వాత వరుస హిట్లతో దుమ్మురేపింది. ప్రస్తుతం ఇంచుమించు డజను సినిమాలు చేతిలో ఉన్నాయి. తాజాగా పూల పూల డ్రెస్సులో హొయలుపోతూ ఆకట్టుకుంది. Photos & Videos Credit: Sreeleela/Instagram