వెకేషన్ లో మెగా డాటర్- జలపాతం దగ్గర జాలీగా ఎంజాయ్ మెగా డాటర్ నిహారిక ఇండోనేషియాలో వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది. బాలి ఐలండ్‌లో ఫ్రెండ్స్ తో కలిసి సరదాగా గడుపుతోంది. బీచుల్లో సందడి చేస్తూ, రిసార్ట్ లో జాలీగా గడుపుతోంది. తన వెకేషన్ ఫొటోలు, వీడియోలు నెటిజన్లతో పంచుకుంటోంది. మైండింగ్ మై బిజినెస్ క్యాప్షన్‌తో ఈ ఫొటోలను నెట్టింట షేర్ చేసింది. ఈ ఫొటోల్లో నిహారిక ట్రెండీగా కనిపిస్తూ ఆకట్టుకుంది. జలపాతం దగ్గర హాయిగా సేద తీరుతూ కనిపించింది. Photos & Video Credit: Niharika Konidela/Instagram