ఇప్పుడు అషురెడ్డి దుబాయ్ లో ఉన్నారు. ఏడాది దేశంలో చక్కర్లు కొడుతున్నారు. ఇంతకీ, అషురెడ్డి దుబాయ్ ఎందుకు వెళ్లారో చెప్పలేదు కదూ! స్నేహహితులతో కలిసి సరదాగా! ఇప్పుడు వేసవి వేడి తట్టుకోలేక ఇండియాలో చాలా మంది బయటకు రావడం లేదు. వేసవి వల్ల ట్యాన్ అయిపోతున్నా అని అషురెడ్డి అంటున్నారు. అదీ సంగతి! 'బిగ్ బాస్'తో అషురెడ్డి పేరు వచ్చింది. అయితే, ఇప్పుడు సినిమాలతో ఆమె బిజీగా ఉన్నారు. 'చక్రవ్యూహం ఆ చక్రధారికే తెలుసు' సినిమాలో అషురెడ్డి గృహిణి పాత్ర పోషిస్తున్నారు. 'ఏ మాస్టర్ పీస్' అని అషురెడ్డి మరో సినిమా కూడా చేస్తున్నారు. అషురెడ్డి టీవీ షోలు చేయడం మానేశారు. ఇంకొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయట అషురెడ్డి (All Images Courtesy : ashu_uuu / Instagram)