బాలీవుడ్ హీరోయిన్, శ్రీలంక బ్యూటీ జాక్వలిన్ ఫెర్నాండేజ్ తెలుగు ప్రేక్షకులకు కూడా తెలుసు. ప్రభాస్ 'సాహో'లో 'బ్యాడ్ బాయ్' సాంగులో ప్రభాస్ తో పాటు జాక్వలిన్ ఫెర్నాండేజ్ స్టెప్పులు వేశారు. ఇప్పుడు జాక్వలిన్ ఫెర్నాండేజ్ అబుదాబిలో ఉన్నారు. ఎందుకు? అంటే... ఐఫా అవార్డ్స్ కోసం జాక్వలిన్ ఫెర్నాండేజ్ వెళ్లారు. ఆమె స్టేజి మీద డాన్స్ పెర్ఫార్మన్స్ కూడా ఇవ్వనున్నారు. 'సాహో' తర్వాత పవన్ కళ్యాణ్ 'హరిహర వీరమల్లు'లో జాక్వలిన్ నటించాల్సింది. కానీ, కొన్ని కారణాల వల్ల కుదరలేదు. ఐఫాలో జాక్వలిన్ ఫెర్నాండజ్ ఇలా సందడి చేశారు. ఐఫాలో డ్యాన్స్ పెర్ఫార్మన్స్ కూడా ప్రాక్టీస్ చేస్తున్న జాక్వలిన్ మేలో స్టేజి మీద జాక్వలిన్ ఫెర్నాండేజ్ ఇస్తున్న రెండో డ్యాన్స్ పెర్ఫార్మన్స్ ఇది. కలకత్తాలో జరిగిన సల్మాన్ ఖాన్ 'దబాంగ్' షోలో కూడా జాక్వలిన్ డ్యాన్స్ చేశారు. జాక్వలిన్ ఫెర్నాండేజ్ (All Images Courtesy : jacquelinef143 / Instagram)