తెలుగులో తొలిరోజు వసూళ్ల వర్షం కురిపించిన తమిళ సినిమాలు ఇవే! వారసుడు- విజయ్ దళపతి- తొలి రోజు కలెక్షన్- రూ. 3 కోట్లు పొన్నియిన్ సెల్వన్ 1- తొలి రోజు కలెక్షన్- రూ. 2.81 కోట్లు సార్- ధనుష్- తొలి రోజు కలెక్షన్- రూ. 2.51 కోట్లు బిచ్చగాడు 2- విజయ్ ఆంటోనీ- తొలి రోజు కలెక్షన్- రూ. 2.23కోట్లు కోబ్రా- విక్రమ్- తొలి రోజు కలెక్షన్- రూ. 2.19 కోట్లు విక్రమ్- కమల్ హాసన్- తొలి రోజు కలెక్షన్- రూ. 1.87 కోట్లు తెగింపు- అజిత్ కుమార్- తొలి రోజు కలెక్షన్- రూ. 1.38 కోట్లు పొన్నియిన్ సెల్వన్ 2- తొలి రోజు కలెక్షన్- రూ. 1.31 కోట్లు